የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (77) ምዕራፍ: ሱረቱ አን-ኒሳዕ
اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ قِیْلَ لَهُمْ كُفُّوْۤا اَیْدِیَكُمْ وَاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ ۚ— فَلَمَّا كُتِبَ عَلَیْهِمُ الْقِتَالُ اِذَا فَرِیْقٌ مِّنْهُمْ یَخْشَوْنَ النَّاسَ كَخَشْیَةِ اللّٰهِ اَوْ اَشَدَّ خَشْیَةً ۚ— وَقَالُوْا رَبَّنَا لِمَ كَتَبْتَ عَلَیْنَا الْقِتَالَ ۚ— لَوْلَاۤ اَخَّرْتَنَاۤ اِلٰۤی اَجَلٍ قَرِیْبٍ ؕ— قُلْ مَتَاعُ الدُّنْیَا قَلِیْلٌ ۚ— وَالْاٰخِرَةُ خَیْرٌ لِّمَنِ اتَّقٰی ۫— وَلَا تُظْلَمُوْنَ فَتِیْلًا ۟
ఓ ప్రవక్త తమపై ధర్మపోరాటం విధిగావించబడాలని నీతో కోరిన నీ కొందరి సహచరుల విషయం నీకు తెలియదా. అప్పుడు వారితో ఇలా పలకబడింది : మీరు మీ చేతులను యుద్దం నుండి ఆపుకోండి. మరియు నమాజు నెలకొల్పండి మరియు జకాత్ చెల్లించండి. మరియు ఇది ధర్మపోరాటం (జిహాద్) విధిగావించబడక ముందుది. ఎప్పుడైతే వారు మదీనాకు హిజ్రత్ చేసి వచ్చారో మరియు (అప్పుడు) ఇస్లాంనకు ప్రబలత ప్రాప్తించింది మరియు యుధ్ధం విధిగావించబడింది. అది వారిలోని కొందరిపై భారమైనది. అప్పుడు వారు అల్లాహ్ తో భయపడినట్లు లేదా ఇంకా ఎక్కువ ప్రజలతో భయపడసాగారు. మరియు వారు ఇలా పలికారు : ఓ మా ప్రభూ యుద్ధమును మాపై ఎందుకు విధిగావించావు ?. ఎందుకని నీవు దాన్ని కొంతకాలం మేము ఇహలోకముతో ప్రయోజనం చెందేంత వరకు వెనుకకు చేయలేదు. ఓ ప్రవక్త మీరు వారితో ఇలా పలకండి : ఇహలోక సామగ్రి ఒక వేళ కొద్దిగా లభించినా తరిగిపోతుంది. మరియు పరలోకం మహోన్నతుడైన అల్లాహ్ తో భయపడే వారి కొరకు అందులో ఉన్న అనుగ్రహాలు శాశ్వతం కావటం వలన మేలైనది. మరియు మీ సత్కర్మల్లోంచి ఏదీ తరిగించబడదు. ఒక వేళ అది ఖర్జూరపు టెంకపై ఉండే దారం పరిమాణంలో ఉన్నా సరే.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• وجوب القتال لإعلاء كلمة الله ونصرة المستضعفين، وذم الخوف والجبن والاعتراض على أحكام الله.
అల్లాహ్ వాక్కును ఉన్నత శిఖరాలకు చేరవేయటానికి మరియు బలహీనులకు సహాయం చేయటానికి యుద్ధం తప్పనిసరి అవటం మరియు అల్లాహ్ ఆదేశముల విషయంలో భయపడటం,పిరికతనం,విముఖత చూపటం యొక్క దూషణ.

• الدار الآخرة خير من الدنيا وما فيها من متاع وشهوات لمن اتقى الله تعالى وعمل بطاعته.
అల్లాహ్ తఆలాతో భయపడి,ఆయన విధేయతకు అనుగుణంగా ఆచరించే వారి కొరకు పరలోక నివాసము ఇహలోకము మరియు అందులో ఉన్న సామగ్రి,కోరికల కన్న మేలైనది.

• الخير والشر كله بقدر الله، وقد يبتلي الله عباده ببعض السوء في الدنيا لأسباب، منها: ذنوبهم ومعاصيهم.
మంచి మరియు చెడు అంతా అల్లాహ్ విధి వ్రాత ప్రకారం ఉంటుంది. మరియు అల్లాహ్ తన దాసులను కొన్ని కారణాల వలన ఇహలోకంలో కొన్ని కీడుల ద్వారా పరీక్షిస్తాడు. వారి పాపములు,వారి అవిధేయ కార్యాలు వాటిలో నుండే.

 
የይዘት ትርጉም አንቀጽ: (77) ምዕራፍ: ሱረቱ አን-ኒሳዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት