የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (9) ምዕራፍ: ሱረቱ አን-ኒሳዕ
وَلْیَخْشَ الَّذِیْنَ لَوْ تَرَكُوْا مِنْ خَلْفِهِمْ ذُرِّیَّةً ضِعٰفًا خَافُوْا عَلَیْهِمْ ۪— فَلْیَتَّقُوا اللّٰهَ وَلْیَقُوْلُوْا قَوْلًا سَدِیْدًا ۟
తమ బలహీనమైన చిన్నపిల్లలను వారసులుగా విడిచిపెట్టి వెళ్ళినట్లైతే వారు వృధాగా అవుతారని భయపడతారు (భయపడాలి) అలాగే వారి సంరక్షణలో ఉన్న అనాథలకు అన్యాయం చేయకుండా దేవునికి భయపడాలి తద్వారా వారి మరణాంతరం వారి పిల్లలకు వీరు మంచి చేసినట్లు అన్యాయం చేయని వారిని అల్లాహ్ నియమించి వారికి సులభతరం చేశాడు. మరియు వసియత్ సమయంలో హాజరు అయ్యే వారి సంతానముతో మంచిగా వ్యవహరించి వారితో న్యాయపరంగా మాట్లాడండి,వసియత్ వలన వారసుల హక్కులో అన్యాయం చేయకండి, వసియత్ పై అమలు చేయటం వదిలివేసి తమపై కలిగే మంచిని కోల్పోకండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• دلت أحكام المواريث على أن الشريعة أعطت الرجال والنساء حقوقهم مراعية العدل بينهم وتحقيق المصلحة بينهم.
‘ఇస్లామీయ షరీఅతు పురుషులకు మరియు మహిళలకు మధ్య హక్కులను న్యాయంగా ఇచ్చింది మరియు వారి మధ్య సత్ప్రయోజనాన్ని స్థాపించింది’అని వారసత్వఆదేశాలు’సాక్ష్యపరుస్తున్నాయి.

• التغليظ الشديد في حرمة أموال اليتامى، والنهي عن التعدي عليها، وعن تضييعها على أي وجه كان.
అనాధల సొమ్ము యొక్క పవిత్రతలో తీవ్రమైన హెచ్చరిక ఉంది,దానిని అతిక్రమించకూడదని.ఏ రకంగా కూడా వృధా చేయకూడదని నిషేధించబడింది.

• لما كان المال من أكثر أسباب النزاع بين الناس تولى الله تعالى قسمته في أحكام المواريث.
ప్రజల మధ్య సంఘర్షణకు గల కారణాల్లో ప్రధాన కారణం డబ్బు,అంచేత అల్లాహ్ వారసత్వ ఆదేశాలలో దాని విభజన’ను విశదీకరించాడు.

 
የይዘት ትርጉም አንቀጽ: (9) ምዕራፍ: ሱረቱ አን-ኒሳዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት