የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (112) ምዕራፍ: ሱረቱ አል-ማኢዳህ
اِذْ قَالَ الْحَوَارِیُّوْنَ یٰعِیْسَی ابْنَ مَرْیَمَ هَلْ یَسْتَطِیْعُ رَبُّكَ اَنْ یُّنَزِّلَ عَلَیْنَا مَآىِٕدَةً مِّنَ السَّمَآءِ ؕ— قَالَ اتَّقُوا اللّٰهَ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟
ఆహారముతో నిండిన పళ్ళెమును ఆకాశము నుండి దింపమని నీవు నీ ప్రభువును దుఆ చేస్తే నీ ప్రభువు దింపగలడా అని హవారీలు కోరినప్పటి సంధర్భమును గుర్తు చేసుకోండి.అయితే ఈసా అలైహిస్సలాం వారిని అల్లాహ్ కు భయపడుతూ ఉండమని,వారు అడుగుతున్న కోరికను వదిలేయమని ఆదేసిస్తూ వారికి సమాధానమిచ్చారు.బహుశా అందులో వారి కొరకు పరీక్ష (ఫిత్నా) ఉన్నదేమో.మరియు ఆయన వారితో ఇలా అన్నారు : ఒక వేళ మీరు విశ్వాసపరులే అయితే మీ ఆహారమును కోరే విషయంలో మీ ప్రభువు పై నమ్మకమును కలిగి ఉండండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• إثبات جمع الله للخلق يوم القيامة جليلهم وحقيرهم.
ప్రళయదినాన మానవుల్లోంచి గొప్ప వారిని ,దిగజారిన వారిని అల్లాహ్ సమావేశ పరుస్తాడని నిరూపణ.

• إثبات بشرية المسيح عليه السلام وإثبات آياته الحسية من إحياء الموتى وإبراء الأكمه والأبرص التي أجراها الله على يديه.
మసీహ్ అలైహిస్సలాం మానవుడని నిరూపణ,మరణించిన వారిని జీవింపచేయటం,గడ్డివారిని,కుష్ఠు వారిని నయం చేయటం,వాటన్నింటిని అల్లాహ్ ఆయన చేతులపై జారీ చేయటం అతని సున్నితమైన సూచనల నిరూపణ.

• بيان أن آيات الأنبياء تهدف لتثبيت الأتباع وإفحام المخالفين، وأنها ليست من تلقاء أنفسهم، بل تأتي بإذن الله تعالى.
ప్రవక్తల మహిమలున్నవి అనుసరించేవారిని దృడపరచటం కొరకు,వ్యతిరేకించే వారి నోళ్ళు మూయించటం కొరకు,అవి వారి తరుపు నుంచి కాదని అల్లాహ్ ఆదేశం మేరకు వస్తాయని తెలియ పరచటానికి ఉన్నవని వివరణ.

 
የይዘት ትርጉም አንቀጽ: (112) ምዕራፍ: ሱረቱ አል-ማኢዳህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት