የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (21) ምዕራፍ: ሱረቱ አል-ማኢዳህ
یٰقَوْمِ ادْخُلُوا الْاَرْضَ الْمُقَدَّسَةَ الَّتِیْ كَتَبَ اللّٰهُ لَكُمْ وَلَا تَرْتَدُّوْا عَلٰۤی اَدْبَارِكُمْ فَتَنْقَلِبُوْا خٰسِرِیْنَ ۟
మూసా అలైహిస్సలాం ఇలా పలికారు ఓ నా జాతివారా మీరు అల్లాహ్ మీకు ప్రవేశించమని మరియు అందులో ఉన్న అవిశ్వాసపరులతో పోరాడమని వాగ్దానం చేసిన పరిశుద్ధ భూమిలో (బైతుల్ మఖ్దిస్ మరియు దాని చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతం) ప్రవేశించండి. మరియు మీరు దుర్మార్గుల ముందు ఓడిపోకండి. అలాగే జరిగితే ఇహపరాల్లో మీ పరిణామం నష్టమే జరుగుతుంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• تعذيب الله تعالى لكفرة بني إسرائيل بالمسخ وغيره يوجب إبطال دعواهم في كونهم أبناء الله وأحباءه.
మహోన్నతుడైన అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారిలోని అవిశ్వాసపరులను హింస మరియు ఇతర వాటి ద్వారా శిక్షించటం వారు అల్లాహ్ కుమారులు మరియు ఆయన ప్రియతములు అవటంలో వారి వాదన అసత్యమని నిరూపితమైనది.

• التوكل على الله تعالى والثقة به سبب لاستنزال النصر.
మహోన్నతుడైన అల్లాహ్ పై నమ్మకము మరియు ఆయనపై భరోసా సహాయము (విజయము) ప్రాప్తించటానికి కారణం.

• جاءت الآيات لتحذر من الأخلاق الرديئة التي كانت عند بني إسرائيل.
బనీ ఇస్రాయీల్ వద్ద ఉన్న దుర లక్షణాల నుండి హెచ్చరించటానికి ఆయతులు వచ్చినవి.

• الخوف من الله سبب لنزول النعم على العبد، ومن أعظمها نعمة طاعته سبحانه.
దాసునిపై అనుగ్రహములు కురవటానికి అల్లాహ్ యందు భయము ఒక కారణం. మరియు పరిశుద్ధుడైన ఆయనపై విధేయత చూపే అనుగ్రహం వాటిలో నుండి గొప్పది.

 
የይዘት ትርጉም አንቀጽ: (21) ምዕራፍ: ሱረቱ አል-ማኢዳህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት