የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (46) ምዕራፍ: ሱረቱ አል-ማኢዳህ
وَقَفَّیْنَا عَلٰۤی اٰثَارِهِمْ بِعِیْسَی ابْنِ مَرْیَمَ مُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیْهِ مِنَ التَّوْرٰىةِ ۪— وَاٰتَیْنٰهُ الْاِنْجِیْلَ فِیْهِ هُدًی وَّنُوْرٌ ۙ— وَّمُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیْهِ مِنَ التَّوْرٰىةِ وَهُدًی وَّمَوْعِظَةً لِّلْمُتَّقِیْنَ ۟ؕ
మరియు మేము మర్యమ్ కుమారుడగు ఈసా అలైహిస్సలాంను తౌరాత్ లో ఉన్న వాటిని విశ్వసించే వాడిగా మరియు వాటి ప్రకారం తీర్పునిచ్చేవాడిగా బనీ ఇస్రాయీలు ప్రవక్తల అడుగుజాడల్లో నడిపించాము. మరియు మేము అతనికి సత్యమునకు మార్గదర్శకం చేయటమును మరియు సందేహాలు కలిగిన వాదనలను తొలగించటమును కలిగిన ఇంజీలును ప్రసాదించాము. మరియు అది తీర్పుల (ఆదేశముల) సమస్యలను పరిష్కరిస్తుంది. మరియు దాని కన్న ముందు అవతరింపబడిన తౌరాత్ కు అనుగుణంగా ఉండేటట్లుగా దాని నిబందనల్లో రద్దుచేయబడ్డ కొన్ని తప్ప. మరియు మేము ఇంజీలును మార్గదర్శకం పొందే విధంగా మార్గదర్శకంగా మరియు ఆయన నిషేదించిన వాటిని పాల్పడటం నుండి వారిని మందలించేదానిగా చేశాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الأنبياء متفقون في أصول الدين مع وجود بعض الفروق بين شرائعهم في الفروع.
దైవ ప్రవక్తలు ఫురూ విషయంలో తమ షరీఅత్ లలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికి ధర్మ నియమాల్లో (ఉసూల్ విషయంలో) ఒక్కటే.

• وجوب تحكيم شرع الله والإعراض عمّا عداه من الأهواء.
అల్లాహ్ ధర్మ శాసనం ప్రకారం తీర్పునివ్వటం మరియు అవి కాకుండా వేరేవైన మనోవాంఛల నుండి విముఖత చూపటం తప్పనిసరి.

• ذم التحاكم إلى أحكام أهل الجاهلية وأعرافهم.
అజ్ఞానుల తీర్పులను వారి ఆచారాలను ఖండించటం జరిగింది.

 
የይዘት ትርጉም አንቀጽ: (46) ምዕራፍ: ሱረቱ አል-ማኢዳህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት