የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (61) ምዕራፍ: ሱረቱ አል-ማኢዳህ
وَاِذَا جَآءُوْكُمْ قَالُوْۤا اٰمَنَّا وَقَدْ دَّخَلُوْا بِالْكُفْرِ وَهُمْ قَدْ خَرَجُوْا بِهٖ ؕ— وَاللّٰهُ اَعْلَمُ بِمَا كَانُوْا یَكْتُمُوْنَ ۟
ఓ విశ్వాసపరులారా కపటులు మీ వద్దకు వచ్చినప్పుడు వారిలోని కొందరు కపటత్వమును కలిగి ఉండి మీ ముందు విశ్వాసమును బహిర్గతం చేస్తారు. వాస్తవానికి వారు వచ్చేటప్పుడు మరియు వెళ్ళేటప్పుడు అవిశ్వాసమును కలిగి ఉంటారు దాని నుండి వారు వేరు కారు. ఒక వేళ వారు మీ ముందు విశ్వాసమును బహిర్గతం చేసినా అల్లాహ్ కు వారు దాస్తున్న అవిశ్వాసం గురించి బాగా తెలుసు. తొందరలోనే ఆయన వారికి వాటి పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• ذمُّ العالم على سكوته عن معاصي قومه وعدم بيانه لمنكراتهم وتحذيرهم منها.
ఆలిమ్ ను అతను తన జాతి ప్రజల పాపకార్యముల నుండి మౌనంగా ఉండటం పై మరియు వారి చెడులను వివరించకుండా,వారిని వాటి నుండి హెచ్చరించకుండా ఉండటంపై నిందించటం.

• سوء أدب اليهود مع الله تعالى، وذلك لأنهم وصفوه سبحانه بأنه مغلول اليد، حابس للخير.
మహోన్నతుడైన అల్లాహ్ తో యూదుల దుష్ప్రవర్తన అది ఎందుకంటే వారు పరిశుద్ధుడైన ఆయనను మంచి నుండి చేయి ముడి వేయబడిందని వర్ణించారు.

• إثبات صفة اليدين، على وجه يليق بذاته وجلاله وعظيم سلطانه.
ఆయన ఉనికికి మరియు ఆయన ఔన్నత్యానికి మరియు ఆయన గొప్ప అధికారమునకు తగిన విధంగా రెండు చేతుల గుణము నిరూపణ.

• الإشارة لما وقع فيه بعض طوائف اليهود من الشقاق والاختلاف والعداوة بينهم نتيجة لكفرهم وميلهم عن الحق.
యూదుల్లోని కొన్ని వర్గములు తమ అవిశ్వాసం వలన మరియు తాము సత్యము నుండి మరలిపోవటం వలన ఫలితముగా తమ మధ్య వ్యతిరేకతల్లో,విబేధాల్లో,ద్వేషముల్లో పడిపోవటం వైపు సూచన కలదు.

 
የይዘት ትርጉም አንቀጽ: (61) ምዕራፍ: ሱረቱ አል-ማኢዳህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት