የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (10) ምዕራፍ: ሱረቱ አል ሙጃደላ
اِنَّمَا النَّجْوٰی مِنَ الشَّیْطٰنِ لِیَحْزُنَ الَّذِیْنَ اٰمَنُوْا وَلَیْسَ بِضَآرِّهِمْ شَیْـًٔا اِلَّا بِاِذْنِ اللّٰهِ ؕ— وَعَلَی اللّٰهِ فَلْیَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ ۟
నిశ్ఛయంగా పాపముతో,ధ్వేషముతో మరియు ప్రవక్తకి అవిధేయతతో కూడుకున్న రహస్య మంతనాలు షైతాను అలంకరణ మరియు తన స్నేహితులకు అతను పురిగొల్పటం వలన. విశ్వాసపరులకు వారు వారి కొరకు కుట్ర పన్నుతున్నారని బాధ కలగటానికి. మరియు షైతాను, అతని అలంకరణ విశ్వాసపరులకు ఏమీ నష్టం కలిగించలేవు కాని అల్లాహ్ చిత్తము మరియు అయన ఇచ్ఛతో. మరియు విశ్వాసపరులు తమ పూర్తి వ్యవహారాల్లో అల్లాహ్ పైనే నమ్మకమును కలిగి ఉండాలి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• مع أن الله عالٍ بذاته على خلقه؛ إلا أنه مطَّلع عليهم بعلمه لا يخفى عليه أي شيء.
అల్లాహ్ తన ఉనికిని బట్టి తన సృష్టితాలపై ఉన్నాడు దానికి తోడుగా ఆయన తన జ్ఞానంతో వారితో సుపరిచితుడు. ఆయనపై ఏది గోప్యంగా ఉండదు.

• لما كان كثير من الخلق يأثمون بالتناجي أمر الله المؤمنين أن تكون نجواهم بالبر والتقوى.
సృష్టిలో నుండి చాలా మంది రహస్య మంతనాలతో పాపమునకు పాల్పడుతున్నప్పుడు అల్లాహ్ విశ్వాసపరులకు వారి రహస్య మంతనాలు పుణ్య కార్యమునకు మరియు దైవభీతికి సంబంధించి ఉండాలని ఆదేశించాడు.

• من آداب المجالس التوسيع فيها للآخرين.
కూర్చునే ప్రదేశాల్లో ఇతరులు కూర్చోవటానికి విశాల పరచటం దాని పద్దతుల్లోంచిది.

 
የይዘት ትርጉም አንቀጽ: (10) ምዕራፍ: ሱረቱ አል ሙጃደላ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት