የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (127) ምዕራፍ: ሱረቱ አል-አንዓም
لَهُمْ دَارُ السَّلٰمِ عِنْدَ رَبِّهِمْ وَهُوَ وَلِیُّهُمْ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
వారి కొరకు అన్ని చెడుల నుండి విముక్తిని పొందే ఇల్లు ఉంది. అది స్వర్గము. వారు చేస్తున్న సత్కర్మలకు ప్రతిఫలంగా అల్లాహ్ వారికి సహాయం చేసేవాడును,వారిని సమర్ధించేవాడును.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• سُنَّة الله في الضلال والهداية أنهما من عنده تعالى، أي بخلقه وإيجاده، وهما من فعل العبد باختياره بعد مشيئة الله.
మార్గభ్రష్టతకు లోను చేయటం,సన్మార్గం చూపటం రెండును అంటే ఆయన దానిని సృష్టించటం,దానిని కనుగొనటం అల్లాహ్ తరపు నుంచి కావటం అన్నది అల్లాహ్ సంప్రదాయం. మరియు ఆ రెండు అల్లాహ్ తలచుకున్న తరువాత దాసుని ఎంపిక ద్వారా జరిగే కార్యము.

• ولاية الله للمؤمنين بحسب أعمالهم الصالحة، فكلما زادت أعمالهم الصالحة زادت ولايته لهم والعكس.
విశ్వాసపరుల కొరకు వారి సత్కర్మలను బట్టి అల్లాహ్ సంరక్షణ ఉంటుంది. వారి సత్కర్మలు ఎంత ఎక్కువగా ఉంటే ఆయన సంరక్షణ వారి కొరకు అంత ఎక్కువగా ఉంటుంది. మరియు దీనికి విరుద్దంగా( పాప కార్యాలు ఎక్కువగా ఉంటే సంరక్షణకు విరుధ్ధంగా ఉంటుంది.

• من سُنَّة الله أن يولي كل ظالم ظالمًا مثله، يدفعه إلى الشر ويحثه عليه، ويزهِّده في الخير وينفِّره عنه.
ప్రతి దుర్మార్గునికి అటువంటి దుర్మార్గుడినే సన్నిహితునిగా చేయటం అల్లాహ్ సంప్రదాయం,అతడు (దుర్మార్గుడు) అతనిని చెడు చేయడానికి ఉద్భోధిస్తాడు,దానిపై అతనిని ప్రేరేపిస్తాడు,అతడిని మంచి నుండి దూరం చేస్తాడు. మరియు దానిని అతని నుండి త్యజిస్తాడు.

 
የይዘት ትርጉም አንቀጽ: (127) ምዕራፍ: ሱረቱ አል-አንዓም
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት