የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (158) ምዕራፍ: ሱረቱ አል-አንዓም
هَلْ یَنْظُرُوْنَ اِلَّاۤ اَنْ تَاْتِیَهُمُ الْمَلٰٓىِٕكَةُ اَوْ یَاْتِیَ رَبُّكَ اَوْ یَاْتِیَ بَعْضُ اٰیٰتِ رَبِّكَ ؕ— یَوْمَ یَاْتِیْ بَعْضُ اٰیٰتِ رَبِّكَ لَا یَنْفَعُ نَفْسًا اِیْمَانُهَا لَمْ تَكُنْ اٰمَنَتْ مِنْ قَبْلُ اَوْ كَسَبَتْ فِیْۤ اِیْمَانِهَا خَیْرًا ؕ— قُلِ انْتَظِرُوْۤا اِنَّا مُنْتَظِرُوْنَ ۟
ఓ ప్రవక్త సత్య తిరస్కారులు ఇహలోకంలో వారి ఆత్మలను తీసుకోవటం కొరకు మరణ దూత మరియు అతని సహాయకులు వారి వద్దకు రావాలని లేదా పరలోకంలో తీర్పు దినమున వారి మధ్య తీర్పునివ్వటం కొరకు వారి ప్రభువు రావాలని లేదా ప్రళయం గురించి సూచించే నీ ప్రభువు యొక్క కొన్ని సూచనలు రావాలని నిరీక్షిస్తున్నారు. సూర్యుడు పడమర నుండి ఉదయించటం లాంటి నీ ప్రభువు సూచనల్లోంచి కొన్ని వచ్చిన రోజు అవిశ్వాసపరునికి అతని విశ్వాసం ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. ఎటువంటి సత్కార్యం చేయని విశ్వాసపరుని విశ్వాసం ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. ఓ ప్రవక్తా తిరస్కారులైన ఈ ముష్రికులందరితో ఇలా తెలియపరచండి : ఈ విషయాల్లోంచి దేని గురించైన మీరు నిరీక్షించండి,నిశ్చయముగా మేము నిరీక్షిస్తున్నాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• أن الدين يأمر بالاجتماع والائتلاف، وينهى عن التفرق والاختلاف.
నిశ్చయంగా ధర్మము ఐకమత్యముగా,కలసి కట్టుగా ఉండటం గురించి ఆదేశిస్తుంది. మరియు విడిపోవటం నుండి,వ్యతిరేకతల నుండి వారిస్తుంది.

• من تمام عدله تعالى وإحسانه أنه يجازي بالسيئة مثلها، وبالحسنة عشرة أمثالها، وهذا أقل ما يكون من التضعيف.
పాపమునకు సమానంగా ప్రతిఫలం ప్రసాధించటం,సత్కార్యమునకు పది రెట్లు అధికంగా ప్రతిఫలం ప్రసాధించటం అల్లాహ్ యొక్క సంపూర్ణ న్యాయములో నుంచే,ఆయన ఉపకారములో నుండే. ఈ రెట్టింపు చేయటం అన్నది చాలా తక్కువ.(అంటే అల్లాహ్ ఇంకా ఎక్కువే ఇస్తాడు).

• الدين الحق القَيِّم يتطَلب تسخير كل أعمال العبد واهتماماته لله عز وجل، فله وحده يتوجه العبد بصلاته وعبادته ومناسكه وذبائحه وجميع قرباته وأعماله في حياته وما أوصى به بعد وفاته.
సరైన సత్య ధర్మము దాసుని ఆచరణలన్నింటిని,అతని కోరికలన్నింటిని అల్లాహ్ సుబహానహు తఆలా కొరకే ప్రత్యేకించుకోవాలని కోరుతుంది. దాసుడు తన నమాజులు,ఆరాధనలు ఖుర్బానీలు,జుబాహ్ చేయటం,తన బందుప్రీతులన్ని,తన జీవిత కాలంలోని ఆచరణలన్నింటిని,తన మరణం తరువాత కొరకు వీలునామ రాసినవన్నింటిని ఆయన ఒక్కరి కొరకు చేస్తు ఆయన వైపునకు మరలుతాడు.

 
የይዘት ትርጉም አንቀጽ: (158) ምዕራፍ: ሱረቱ አል-አንዓም
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት