የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (34) ምዕራፍ: ሱረቱ አል-አንዓም
وَلَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّنْ قَبْلِكَ فَصَبَرُوْا عَلٰی مَا كُذِّبُوْا وَاُوْذُوْا حَتّٰۤی اَتٰىهُمْ نَصْرُنَا ۚ— وَلَا مُبَدِّلَ لِكَلِمٰتِ اللّٰهِ ۚ— وَلَقَدْ جَآءَكَ مِنْ نَّبَاۡ الْمُرْسَلِیْنَ ۟
ఈ తిరస్కారము ప్రత్యేకించి మీరు తీసుకుని వచ్చిన గ్రంధం పట్లే అని భావించకండి.మీకన్న పూర్వ ప్రవక్తలు తిరస్కరించబడ్డారు.వారి జాతుల వారు వారిని బాధలకు గురి చేశారు.వారు దైవ మార్గంలో సందేశాలను చేరవేసేటప్పుడు,పోరాడేటప్పుడు వాటిని సహనంతో ఎదుర్కొన్నారు.కడకు అల్లాహ్ సహాయం వారికి చేరినది.అల్లాహ్ ఏదైతే సహాయాన్ని వ్రాసిపెట్టాడో,ఏ సహాయం గురించి తన ప్రవక్తలకు వాగ్దానం చేశాడో దానిని మార్చే వాడు ఎవడూ లేడు.ఓ ప్రవక్త మీకన్న పూర్వ ప్రవక్తల సమాచారం మీ వద్దకు వచ్చినది.వారు ఏదైతే తమ జాతుల వారితో అనుభవించారో,అల్లాహ్ వారి శతృవులకు విరుద్ధంగా ఏ విధంగా సహాయం చేసి వారిని (శతృవులని) తుదిముట్టించాడో అన్నీ మీకు చేరినవి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• من عدل الله تعالى أنه يجمع العابد والمعبود والتابع والمتبوع في عَرَصات القيامة ليشهد بعضهم على بعض.
ఆరాధించే వాడిని,ఆరాధ్యుడినీ,అనుసరించే వాడిని,అనుసరించబడే వాడిని అల్లాహ్ ప్రళయదిన తీర్పులో వారిని ఒకరిపై ఒకరు సాక్షం చెప్పడానికి సమీకరించటం అల్లాహ్ న్యాయం లోనిది.

• ليس كل من يسمع القرآن ينتفع به، فربما يوجد حائل مثل ختم القلب أو الصَّمَم عن الانتفاع أو غير ذلك.
ఖుర్ఆన్ ను వినేవాడు ప్రతి ఒక్కడు దాని ద్వారా ప్రయోజనం చెందలేడు.ఒక్కొక్కసారి వారికి వినటం నుండి ఆటంకం హృదయంపై సీలు వేయటం ద్వారా లేదా వినకుండా చెవుడు లేదా ఇంకో విధంగా జరుగుతుంది.

• بيان أن المشركين وإن كانوا يكذبون في الظاهر فهم يستيقنون في دواخلهم بصدق النبي عليه الصلاة والسلام.
ఒకవేళ ముష్రికులు బాహ్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించినా లోలోపల వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నీతి నిజాయితి వలన నమ్మేవారు అని తెలపటం జరిగింది.

• تسلية النبي عليه الصلاة والسلام ومواساته بإعلامه أن هذا التكذيب لم يقع له وحده، بل هي طريقة المشركين في معاملة الرسل السابقين.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనస్సును ఈ తిరస్కారం కేవలం ఆయన ఒక్కరికే జరగలేదని, పూర్వ ప్రవక్తల పట్ల వ్యవహారంలో ముష్రికుల విధానం ఇదేనని తెలుపుతూ కుదుటపరచటం,సానుభూతి చూపటం జరిగినది.

 
የይዘት ትርጉም አንቀጽ: (34) ምዕራፍ: ሱረቱ አል-አንዓም
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት