Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (35) ምዕራፍ: አል-አንዓም
وَاِنْ كَانَ كَبُرَ عَلَیْكَ اِعْرَاضُهُمْ فَاِنِ اسْتَطَعْتَ اَنْ تَبْتَغِیَ نَفَقًا فِی الْاَرْضِ اَوْ سُلَّمًا فِی السَّمَآءِ فَتَاْتِیَهُمْ بِاٰیَةٍ ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَجَمَعَهُمْ عَلَی الْهُدٰی فَلَا تَكُوْنَنَّ مِنَ الْجٰهِلِیْنَ ۟
ఓ ప్రవక్త మీరు వారివద్దకు తీసుకుని వచ్చిన సత్యంను వారు తిరస్కరించటం,దాని నుండి వారి విముఖత ఏదైతే మీరు పొందుతున్నారో దాని ద్వారా మీకు బాధ కలిగితే మీకు గనక శక్తి ఉంటే భూమిలో ఏదైన సొరంగం లేదా ఆకాశంలో ఏదైన నిచ్చెనను వేసి ఏదైన వాదన,ఆధారం - దేని ద్వారా నైతే మేము మీకు సహకరించామో అది కాకుండా -తీసుకుని రండి. (అంటే వారి మార్పు కోసం మేము ప్రసాధించని మహిమ ఏదైన భూమ్యాకాశాల్లో వెతికి వారి వద్దకు తీసుకుని రండి) ఒకవేళ అల్లాహ్ వారందరిని సమీకరించదలచుకుంటే మీరు తీసుకుని వచ్చిన సన్మార్గంపై వారందరిని సమీకరించి ఉండేవాడు.కాని అల్లాహ్ గొప్ప వ్యూహం కారణం చేత అలా తలచుకోలేదు.మీరు దాని వలన అవివేకుల్లోంచి అయిపోకండి. అటువంటప్పుడు వారు విశ్వసంచలేదని మీ మనస్సు దుఃఖమునకు గురి అవుతుంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• من عدل الله تعالى أنه يجمع العابد والمعبود والتابع والمتبوع في عَرَصات القيامة ليشهد بعضهم على بعض.
ఆరాధించే వాడిని,ఆరాధ్యుడినీ,అనుసరించే వాడిని,అనుసరించబడే వాడిని అల్లాహ్ ప్రళయదిన తీర్పులో వారిని ఒకరిపై ఒకరు సాక్షం చెప్పడానికి సమీకరించటం అల్లాహ్ న్యాయం లోనిది.

• ليس كل من يسمع القرآن ينتفع به، فربما يوجد حائل مثل ختم القلب أو الصَّمَم عن الانتفاع أو غير ذلك.
ఖుర్ఆన్ ను వినేవాడు ప్రతి ఒక్కడు దాని ద్వారా ప్రయోజనం చెందలేడు.ఒక్కొక్కసారి వారికి వినటం నుండి ఆటంకం హృదయంపై సీలు వేయటం ద్వారా లేదా వినకుండా చెవుడు లేదా ఇంకో విధంగా జరుగుతుంది.

• بيان أن المشركين وإن كانوا يكذبون في الظاهر فهم يستيقنون في دواخلهم بصدق النبي عليه الصلاة والسلام.
ఒకవేళ ముష్రికులు బాహ్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించినా లోలోపల వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నీతి నిజాయితి వలన నమ్మేవారు అని తెలపటం జరిగింది.

• تسلية النبي عليه الصلاة والسلام ومواساته بإعلامه أن هذا التكذيب لم يقع له وحده، بل هي طريقة المشركين في معاملة الرسل السابقين.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనస్సును ఈ తిరస్కారం కేవలం ఆయన ఒక్కరికే జరగలేదని, పూర్వ ప్రవక్తల పట్ల వ్యవహారంలో ముష్రికుల విధానం ఇదేనని తెలుపుతూ కుదుటపరచటం,సానుభూతి చూపటం జరిగినది.

 
የይዘት ትርጉም አንቀጽ: (35) ምዕራፍ: አል-አንዓም
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት