Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (47) ምዕራፍ: አል-አንዓም
قُلْ اَرَءَیْتَكُمْ اِنْ اَتٰىكُمْ عَذَابُ اللّٰهِ بَغْتَةً اَوْ جَهْرَةً هَلْ یُهْلَكُ اِلَّا الْقَوْمُ الظّٰلِمُوْنَ ۟
ఓ ప్రవక్తా వారితో ఇలా అనండి : అల్లాహ్ యొక్క శిక్ష మీకు తెలియకుండా హటాత్తుగా మీ వద్దకు వస్తే లేదా మీ వద్దకు బహిరంగంగా,ప్రత్యక్షంగా వస్తే (మీరు ఏం చేయగలుగుతారో) నాకు తెలియజేయండి.ఎందుకంటే దుర్మార్గులే అల్లాహ్ పై తమ అవిశ్వాసం వలన,ఆయన ప్రవక్తలను తిరస్కరించటం వలన వారు ఇటువంటి శిక్ష తో శిక్షింపబడుతారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الأنبياء بشر، ليس لهم من خصائص الربوبية شيء البتة، ومهمَّتهم التبليغ، فهم لا يملكون تصرفًا في الكون، فلا يعلمون الغيب، ولا يملكون خزائن رزق ونحو ذلك.
దైవప్రవక్తలందరు మానవులే.వారికి ఏ మాత్రం దైవత్వం యొక్క లక్షణాలుండవు.సందేశాలను చేరవేయటం వారి బాధ్యత.వారికి విశ్వంలో ఎటువంటి అధికారం లేదు.వారికి అగోచర విషయాల గురించి జ్ఞానం లేదు.వారికి ఆహారఖజానాలు,అటువంటి వాటిపై అధికారం లేదు.

• اهتمام الداعية بأتباعه وخاصة أولئك الضعفاء الذين لا يبتغون سوى الحق، فعليه أن يقرِّبهم، ولا يقبل أن يبعدهم إرضاء للكفار.
సందేశ ప్రచారకులు తమను అనుసరించే వారిని ప్రత్యేకించి సత్యముని తప్ప వేరేవాటిని ఆశించని బలహీనులను దృష్టిలో పెట్టుకోవాలి.వారిని తమ అక్కువన చేర్చుకోవాలి.అవిశ్వాసపరులను సంతోషపెట్టటం కోసం వారిని దూరం చేయటం అంగీకరించకూడదు.

• إشارة الآية إلى أهمية العبادات التي تقع أول النهار وآخره.
ఆయతు ఉదయం,సాయంత్రం వేళల ఆరాధనల ప్రత్యేకతను సూచిస్తుంది.

 
የይዘት ትርጉም አንቀጽ: (47) ምዕራፍ: አል-አንዓም
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት