የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (51) ምዕራፍ: ሱረቱ አል-አንዓም
وَاَنْذِرْ بِهِ الَّذِیْنَ یَخَافُوْنَ اَنْ یُّحْشَرُوْۤا اِلٰی رَبِّهِمْ لَیْسَ لَهُمْ مِّنْ دُوْنِهٖ وَلِیٌّ وَّلَا شَفِیْعٌ لَّعَلَّهُمْ یَتَّقُوْنَ ۟
ఓ ప్రవక్తా ప్రళయదినాన తమ ప్రభువు యందు సమీకరించబడుతారని భయపడే వారిని ఈ ఖుర్ఆన్ ద్వారా భయపెట్టండి.వారి కొరకు అల్లాహ్ కాకుండా లాభమును తీసుకుని వచ్చే సంరక్షకుడెవడూ లేడు,వారి నుండి నష్టమును తొలగించటానికి సిఫారసు చేసేవాడు ఎవడూ ఉండడు.తద్వారా వారు అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ భయభీతి కలిగి ఉంటారు.వీరే ఖుర్ఆన్ ధ్వారా ప్రయోజనం చెందుతారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الأنبياء بشر، ليس لهم من خصائص الربوبية شيء البتة، ومهمَّتهم التبليغ، فهم لا يملكون تصرفًا في الكون، فلا يعلمون الغيب، ولا يملكون خزائن رزق ونحو ذلك.
దైవప్రవక్తలందరు మానవులే.వారికి ఏ మాత్రం దైవత్వం యొక్క లక్షణాలుండవు.సందేశాలను చేరవేయటం వారి బాధ్యత.వారికి విశ్వంలో ఎటువంటి అధికారం లేదు.వారికి అగోచర విషయాల గురించి జ్ఞానం లేదు.వారికి ఆహారఖజానాలు,అటువంటి వాటిపై అధికారం లేదు.

• اهتمام الداعية بأتباعه وخاصة أولئك الضعفاء الذين لا يبتغون سوى الحق، فعليه أن يقرِّبهم، ولا يقبل أن يبعدهم إرضاء للكفار.
సందేశ ప్రచారకులు తమను అనుసరించే వారిని ప్రత్యేకించి సత్యముని తప్ప వేరేవాటిని ఆశించని బలహీనులను దృష్టిలో పెట్టుకోవాలి.వారిని తమ అక్కువన చేర్చుకోవాలి.అవిశ్వాసపరులను సంతోషపెట్టటం కోసం వారిని దూరం చేయటం అంగీకరించకూడదు.

• إشارة الآية إلى أهمية العبادات التي تقع أول النهار وآخره.
ఆయతు ఉదయం,సాయంత్రం వేళల ఆరాధనల ప్రత్యేకతను సూచిస్తుంది.

 
የይዘት ትርጉም አንቀጽ: (51) ምዕራፍ: ሱረቱ አል-አንዓም
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት