የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (53) ምዕራፍ: ሱረቱ አል-አንዓም
وَكَذٰلِكَ فَتَنَّا بَعْضَهُمْ بِبَعْضٍ لِّیَقُوْلُوْۤا اَهٰۤؤُلَآءِ مَنَّ اللّٰهُ عَلَیْهِمْ مِّنْ بَیْنِنَا ؕ— اَلَیْسَ اللّٰهُ بِاَعْلَمَ بِالشّٰكِرِیْنَ ۟
మరియు ఇలాగే మేము వారిలో కొందరిని కొందరి ద్వారా పరీక్షించాము.మేము వారి ప్రాపంచిక భాగాల్లో అసమానంగా (హెచ్చుతగ్గులుగా) చేశాము.ఈ విధంగా మేము వారిని పరీక్షించాము.ధనికులైన అవిశ్వాసపరులు పేదవారైన విస్వాసపరులను చూసి అల్లాహ్ మనలో నుండి వీరికే సన్మార్గమును అనుగ్రహించాడా?!.ఒక వేళ విశ్వాసము మేలైనది అయి ఉంటే మనకన్న ముందు వారు దానిని పొందేవారు కాదు.మేము ముందు ఉండేవాళ్లము అని అంటారు.అల్లాహ్ తన అనుగ్రహాల పట్ల కృతజ్ఞతలు తెలుపుకునే వారిని వారికి విశ్వాసము యొక్క సౌభాగ్యం కలిగించటానికి గుర్తించలేడా? మరియు తన అనుగ్రహాలపట్ల కృతజ్ఞతలు తెలపని వారిని వారికి విశ్వాసము నుండి దూరంచేసి నిరాశయులు చేయటం కొరకు గుర్తించలేడా?.ఎందుకు కాదు నిశ్చయంగా అల్లాహ్ వారి గురించి చాలాబాగా తెలిసినవాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الله تعالى يجعل العباد بعضهم فتنة لبعض، فتتفاوت درجاتهم في الرزق وفي الكفر والإيمان، والكفر والإيمان ليس منوطًا بسعة الرزق وضيقه.
అల్లాహ్ దాశులను ఆహారోపాదిలో,అవిశ్వాసంలో,విశ్వాసంలో వారి స్థానములను పెంచి,తగ్గించి కొందరిని మరికొందరి ద్వారా పరీక్షిస్తాడు.విశ్వాసము,అవిశ్వాసము జీవనోపాదిలో పుష్కలత్వం ఇబ్బందిలతో ముడిపడి లేదు.

• من أخلاق الداعية طلاقة الوجه وإلقاء التحية والتبسط والسرور بأصحابه.
తన సహచరులతో నగు మోముతో కలవటం,సలాం చేయటం,వారితో ఆనందంతో,సంతోషంతో ఉండటం ధర్మ సందేశకుల గుణాలు.

• على الداعية اجتناب الأهواء في عقيدته ومنهجه وسلوكه.
ఒక ధర్మ సందేశకుడు తన విశ్వాసంలో,పద్దతిలో,మెలగటంలో మనోవాంచనలకు దూరంగా ఉండాలి.

• إثبات تفرد الله عز وجل بعلم الغيب وحده لا شريك له، وسعة علمه في ذلك، وأنه لا يفوته شيء ولا يعزب عنه من مخلوقاته شيء إلا وهو مثبت مدوَّن عنده سبحانه بأدق تفاصيله.
అగోచర విషయాల జ్ఞానం ఉండటంలో,అందులో తన జ్ఞానము విశాలమవ్వటంలో ఒక్కడైన అల్లాహ్ ప్రత్యేకుడు.ఆయనకు ఎవరు సాటి లేరు.ఆయన నుండి ఏ వస్తువు తప్పిపోదు.ఆయన సృష్టితాల్లో నుండి ఏది కూడా ఆయన నుండి దూరమవ్వదు.కాని అది దాని ఖచ్చితమైన వివరాలతో పాటు ఆయన సుబహానహు వ తఆలా వద్ద లిఖిత పూర్వకంగా పొందుపరచబడి ఉంది.

 
የይዘት ትርጉም አንቀጽ: (53) ምዕራፍ: ሱረቱ አል-አንዓም
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት