የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (65) ምዕራፍ: ሱረቱ አል-አንዓም
قُلْ هُوَ الْقَادِرُ عَلٰۤی اَنْ یَّبْعَثَ عَلَیْكُمْ عَذَابًا مِّنْ فَوْقِكُمْ اَوْ مِنْ تَحْتِ اَرْجُلِكُمْ اَوْ یَلْبِسَكُمْ شِیَعًا وَّیُذِیْقَ بَعْضَكُمْ بَاْسَ بَعْضٍ ؕ— اُنْظُرْ كَیْفَ نُصَرِّفُ الْاٰیٰتِ لَعَلَّهُمْ یَفْقَهُوْنَ ۟
ఓ ప్రవక్తా వారితో అనండి : అల్లాహ్ మీపై శిక్షను పంపించే సామర్ధ్యము కలవాడు.ఆ శిక్ష మీపైనుండి రాళ్ళ రూపంలో,ఉరుముల రూపంలో,తుఫాను రూపంలో మీపై వస్తుంది లేదా భూకంపాల రూపంలో,భూస్థాపితం రూపంలో మీ క్రింది నుండి వస్తుంది లేదా మీ మధ్య ఆయన వ్యతిరేకతలు కలుగజేస్తాడు.ఆ తరువాత మీలో ప్రతి ఒక్కరు తమ మనోవాంచనలను అనుసరిస్తారు.మీలోని కొందరు కొందరితో తగాదాలు పడుతారు.ఓ ప్రవక్తా మీరు ధీర్గంగా ఆలోచించండి మేము ఏ విధంగా వారి కొరకు రకరకాల ఆధారాలను,ఋజువులను తెలియపరుస్తున్నామో,వాటిని విడమరచి తెలియపరుస్తున్నామో బహుశా వారు మీరు తీసుకుని వచ్చినది సత్యమని ,వారి వద్ద ఉన్నది అసత్యమని అర్ధం చేసుకుంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• إثبات أن النومَ موتٌ، وأن الأرواح تُقْبض فيه، ثم تُرَد عند الاستيقاظ.
నిద్ర ఒక మరణమని,అందులో ఆత్మలు సేకరించబడుతాయని,ఆతరువాత మేల్కొన్నప్పుడు వాపసు చేయబడుతాయని నిర్ధారించబడింది.

• الاستدلال على استحقاق الله تعالى للألوهية بدليل الفطرة، فإن أهل الكفر يؤمنون بالله تعالى ويرجعون لفطرتهم عند الاضطرار والوقوع في المهالك، فيسألون الله تعالى وحده.
అల్లాహ్ దైవత్వమునకు హక్కుదారుడని స్వాభావిక ఆధారము ద్వారా నిర్ధారణ.ఎందుకంటే అవిశ్వాసపరులు వినాశన ప్రదేశాల్లో పడినప్పుడు,కష్ట సమయాల్లో అల్లాహ్ ను విశ్వసించేవారు,తమ స్వభావము వైపునకే మరలేవారు,ఏకైక అల్లాహ్ ను వేడుకునేవారు.

• إلزام المشركين بمقتضى سلوكهم، وإقامة الدليل على انقلاب فطرتهم، بكونهم يستغيثون بالله وحده في البحر عند الشدة، ويشركون به حين يسلمهم وينجيهم إلى البر.
ముష్రికులు తమ ప్రవర్తన వలన అనివార్యము చేసుకున్నారు. వారు సముద్రములో కష్ట సమయాల్లో అల్లాహ్ ను సహాయం కోసం వేడుకోవటం ద్వారా,వారినుండి ఆపదను తొలగించి నేలపై రక్షణను కలిగించినప్పుడు ఆయన తోపాటు సాటి కల్పించటం ద్వారా వారి స్వభావము మారటం పై ఆధారము నిరూపితమైనది.

• عدم جواز الجلوس في مجالس أهل الباطل واللغو، ومفارقتُهم، وعدم العودة لهم إلا في حال إقلاعهم عن ذلك.
అసత్యపరులైనవారి,పనికిమాలినవారి ప్రదేశాల్లో కూర్చోవటం ధర్మసమ్మతం కాదు.మరియు వారినుండి వేరైపోవాలి.వారు వాటిని తమ నుండి దూరం చేస్తేనే వారివైపు మరలాలి లేకపోతే వారివైపు మరలకూడదు.

 
የይዘት ትርጉም አንቀጽ: (65) ምዕራፍ: ሱረቱ አል-አንዓም
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት