የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (135) ምዕራፍ: ሱረቱ አል-አዕራፍ
فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الرِّجْزَ اِلٰۤی اَجَلٍ هُمْ بٰلِغُوْهُ اِذَا هُمْ یَنْكُثُوْنَ ۟
మేము వారిని ముంచి నాశనం చేయక మునుపు ఒక నిర్ణీత కాలము వరకు వారి నుండి శిక్షను తొలగించినప్పుడు వారు విశ్వసిస్తారని,ఇస్రాయీల్ సంతతివారిని పంపిస్తారని వారు చేసిన వాగ్ధానమును భంగపరిచారు. మరియు తమ అవిశ్వాసమును కొనసాగించారు. ఇస్రాయీల్ సంతతివారిని మూసా అలైహిస్సలాం తోపాటు పంపించటం నుండి ఆగిపోయారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الخير والشر والحسنات والسيئات كلها بقضاء الله وقدره، لا يخرج منها شيء عن ذلك.
మేలు,కీడు,పుణ్యాలు,పాపాలు అన్నీ అల్లాహ్ నిర్ణయం వలన,అతని విధివ్రాత వలన జరుగుతాయి. దాని నుండి వాటిలోంచి ఏవి బయటకు తొలగవు.

• شأن الناس في وقت المحنة والمصائب اللجوء إلى الله بدافع نداء الإيمان الفطري.
పరీక్షలు,ఆపదల సమయంలో విశ్వాసము యొక్క స్వాభావిక పిలుపు ద్వారా అల్లాహ్ రక్షణలో చేరటం ప్రజల వైఖరి అవుతుంది.

• يحسن بالمؤمن تأمل آيات الله وسننه في الخلق، والتدبر في أسبابها ونتائجها.
అల్లాహ్ సూచనల్లో,సృష్టితాల విషయంలో ఆయన సంప్రదాయాల్లో యోచించటం,వాటి కారకాల్లో,వాటి ఫలితాల్లో యోచించటం విశ్వాసపరునికి ఉత్తమం.

• تتلاشى قوة الأفراد والدول أمام قوة الله العظمى، والإيمان بالله هو مصدر كل قوة.
అల్లాహ్ గొప్ప శక్తి ముందు వ్యక్తుల,రాజ్యాల శక్తి మసకబారుతుంది. అల్లాహ్ పై విశ్వాసం అన్ని శక్తులకు మూలము.

• يكافئ الله تعالى عباده المؤمنين الصابرين بأن يمكِّنهم في الأرض بعد استضعافهم.
అల్లాహ్ సహనమును పాటించే విశ్వాసపరులైన తన దాసులను భూమండలంలో బలహీనులుగా భావించబడిన తరువాత వారికి అధికారమును ప్రసాదిస్తాడు.

 
የይዘት ትርጉም አንቀጽ: (135) ምዕራፍ: ሱረቱ አል-አዕራፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት