Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (165) ምዕራፍ: አል-አዕራፍ
فَلَمَّا نَسُوْا مَا ذُكِّرُوْا بِهٖۤ اَنْجَیْنَا الَّذِیْنَ یَنْهَوْنَ عَنِ السُّوْٓءِ وَاَخَذْنَا الَّذِیْنَ ظَلَمُوْا بِعَذَابٍۭ بَىِٕیْسٍ بِمَا كَانُوْا یَفْسُقُوْنَ ۟
అయితే ఎప్పుడైతే అవిధేయులు (పాపాత్ములు) హిత బోధకుల హిత బోధన నుండి విముఖత చూపారో,ఆగలేదో చెడు నుంచి వారించిన వారిని మేము శిక్ష నుండి రక్షించినాము,శనివారం రోజు వేటాడి హద్దు మీరి దుర్మార్గమునకు పాల్పడిన వారిని అల్లాహ్ విధేయత నుండి వారు తొలిగి పోవటం వలన,పాప కార్యాల్లో (అవిధేయ కార్యాల్లో) వారి తలబిరుసు తనం వలన మేము కఠినమైన శిక్ష ద్వారా పట్టుకున్నాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• إذا نزل عذاب الله على قوم بسبب ذنوبهم ينجو منه من كانوا يأمرون بالمعروف وينهون عن المنكر فيهم.
ఏదైన జాతి వారిపై వారి యొక్క పాపముల వలన అల్లాహ్ శిక్ష వచ్చి పడితే వారిలో నుండి ఎవరైతే మంచి గురించి ఆదేశిస్తారో,చెడు నుండి వారిస్తారో వారు దాని నుండి మోక్షం పొందుతారు.

• يجب الحذر من عذاب الله؛ فإنه قد يكون رهيبًا في الدنيا، كما فعل سبحانه بطائفة من بني إسرائيل حين مَسَخَهم قردة بسبب تمردهم.
అల్లాహ్ శిక్ష విషయంలో జాగ్రత్త పడటం ఎంతో అవసరం. ఎందుకంటే అది ఇహలోకంలో భయంకరంగా ఉంటుంది ఏవిధంగా అంటే ఇస్రాయీలు సంతతివారిలో నుండి ఒక వర్గమును వారి తిరుగుబాటు కారణంగా అల్లాహ్ సుబహానహు వతఆలా వారి రూపాలను మార్చి కోతుల మాదిరిగా చేశాడో ఆవిధంగా (ఉంటుంది).

• نعيم الدنيا مهما بدا أنه عظيم فإنه قليل تافه بجانب نعيم الآخرة الدائم.
అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారిపై అవమానమును,దారిద్య్రమును రాసేశాడు. మరియు వారి దుర్మార్గం వలన,మరలి పోవటం వలన ప్రతీ కాలంలో వారిని బాధ పెట్టే వారిని వారిపై పంపించాలని ప్రకటించాడు.

• أفضل أعمال العبد بعد الإيمان إقامة الصلاة؛ لأنها عمود الأمر.
ఇహలోక అనుగ్రహాలు ఒక వేళ అవి పెద్దవిగా కనబడిన పరలోక శాశ్వత అనుగ్రహాల ముందు అవి అల్పమైనవి,తక్కువైనవి.

• كتب الله على بني إسرائيل الذلة والمسكنة، وتأذن بأن يبعث عليهم كل مدة من يذيقهم العذاب بسبب ظلمهم وانحرافهم.
విశ్వాసము తరువాత దాసుని యొక్క ఆచరణల్లో నమాజును నెలకొల్పటం ఎంతో గొప్పదైనది. ఎందుకంటే అది ఆచరణల మూల స్తంభము.

 
የይዘት ትርጉም አንቀጽ: (165) ምዕራፍ: አል-አዕራፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት