የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (174) ምዕራፍ: ሱረቱ አል-አዕራፍ
وَكَذٰلِكَ نُفَصِّلُ الْاٰیٰتِ وَلَعَلَّهُمْ یَرْجِعُوْنَ ۟
తిరస్కారులైన జాతుల పరిణామం విషయంలో సూచనలను మేము స్పష్ట పరచినట్లు వీరందరు షిర్కు నుండి అల్లాహ్ ఒక్కడి ఏకత్వము వైపునకు,ఆయన ఆరాధన వైపునకు ఏదైతే వారు వాగ్ధానములో అల్లాహ్ కొరకు తమపై తప్పనిసరి చేసుకున్నారో మరలుతారని ఆశిస్తూ వాటిని అదేవిధంగా మేము స్పష్ట పరుస్తాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• المقصود من إنزال الكتب السماوية العمل بمقتضاها لا تلاوتها باللسان وترتيلها فقط، فإن ذلك نَبْذ لها.
దివ్య గ్రంధాల అవతరణ ఉద్దేశం వాటికి తగ్గట్టుగా ఆచరించాలి. కేవలం వాటిని నాలుకతో చదవటం,ఆగి ఆగి (తర్తీలుతో) చదవటం కాదు. అలా చేస్తే వాటిని నిరాకరించటమే (అంటే ఆచరణ లేకుండా కేవలం చదవటం వాటిని నిరాకరించటం అవుతుంది).

• أن الله خلق في الإنسان من وقت تكوينه إدراك أدلة الوحدانية، فإذا كانت فطرته سليمة، ولم يدخل عليها ما يفسدها أدرك هذه الأدلة، وعمل بمقتضاها.
అల్లాహ్ మానవుడిని సృష్టించినప్పటి నుండి మానవునిలో ఏకత్వము యొక్క ఆధారాల జ్ఞానమును సృష్టించినాడు. అతని స్వభావము సరిగా ఉన్నంత వరకు అందులో ఈ ఆధారాలను పొందటం నుండి,వాటికి తగ్గట్టుగా ఆచరణ నుండి పాడు చేసే విషయాలు ప్రవేశించవు.

• في الآيات عبرة للموفَّقين للعمل بآيات القرآن؛ ليعلموا فضل الله عليهم في توفيقهم للعمل بها؛ لتزكو نفوسهم.
ఖుర్ఆన్ ఆయతులపై ఆచరించే సౌభాగ్యం కలిగిన వారికి వాటిని ఆచరించే సౌభాగ్యము వారికి కలిగించే విషయంలో వారిపై అల్లాహ్ అనుగ్రహమును వారు తెలుసుకోవటం కొరకు,వారు తమ మనస్సులను శుద్ధపరచటం కొరకు సూచనల్లో గుణపాఠం ఉన్నది.

• في الآيات تلقين للمسلمين للتوجه إلى الله تعالى بطلب الهداية منه والعصمة من مزالق الضلال.
ఆయతుల్లో ముస్లిములను అల్లాహ్ తో సన్మార్గమును,మార్గభ్రష్టతలో జారటం నుండి రక్షణను కోరుతూ ఆయన వైపునకు మరలటం గురించి నేర్పించటం జరిగింది

 
የይዘት ትርጉም አንቀጽ: (174) ምዕራፍ: ሱረቱ አል-አዕራፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት