የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (188) ምዕራፍ: ሱረቱ አል-አዕራፍ
قُلْ لَّاۤ اَمْلِكُ لِنَفْسِیْ نَفْعًا وَّلَا ضَرًّا اِلَّا مَا شَآءَ اللّٰهُ ؕ— وَلَوْ كُنْتُ اَعْلَمُ الْغَیْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَیْرِ ۛۚ— وَمَا مَسَّنِیَ السُّوْٓءُ ۛۚ— اِنْ اَنَا اِلَّا نَذِیْرٌ وَّبَشِیْرٌ لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟۠
ఓ ముహమ్మద్ మీరు తెలియపరచండి : అల్లాహ్ తలచుకుంటేనే తప్ప నేను నా స్వయం కొరకు లాభం చేకూర్చుకునే,నష్టమును దూరం చేసుకునే శక్తి లేదు. అది కేవలం అల్లాహ్ కే చెందుతుంది. అల్లాహ్ నాకు తెలియపరిచినదే నాకు తెలుసు. నాకు అగోచర విషయాల గురించి జ్ఞానము లేదు. ఒక వేళ నాకు అగోచర విషయాల గురించి జ్ఞానముంటే వస్తువలు అవ్వకముందే వాటి గురించి నా జ్ఞానము వలన వాటి వలన జరిగే పరిణామము గురించి నా జ్ఞానము వలన నాకు ప్రయోజనాలను చేకూర్చేవి,నా నుండి నష్టాలను దూరం చేసే కారకాలను తెలుసుకుని వాటినే చేస్తాను. నేను కేవలం అల్లాహ్ వద్ద నుండి వచ్చిన సందేశహరుడిని మాత్రమే. నేను బాధాకరమైన ఆయన శిక్ష నుండి మిమ్మల్ని భయపెడతాను. నేను ఆయన సుబహానహు వ తఆలా తరపునుండి ప్రవక్త అని విశ్వసించే,నేను తీసుకుని వచ్చిన దాన్ని సత్యమని విశ్వసించే జాతి వారికి గౌరవప్రదమైన ప్రతిఫలం గురించి శుభవార్తనిస్తాను.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• في الآيات بيان جهل من يقصد النبي صلى الله عليه وسلم ويدعوه لحصول نفع أو دفع ضر؛ لأن النفع إنما يحصل من قِبَلِ ما أرسل به من البشارة والنذارة.
ప్రయోజనం పొందటానికి లేదా నష్టమును దూరం చేయటానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించుకుని ఆయనను మొరపెట్టుకునే వారి అజ్ఞానము యొక్క ప్రకటన ఆయతుల్లో ఉన్నది. ఎందుకంటే ప్రయోజనం అన్నది ఆయన దేనినిచ్చి పంపించబడ్డారో ఆ శుభవార్త మరియు హెచ్చరిక ద్వారా కలుగుతుంది.

• جعل الله بمنَّته من نوع الرجل زوجه؛ ليألفها ولا يجفو قربها ويأنس بها؛ لتتحقق الحكمة الإلهية في التناسل.
అల్లాహ్ తన అనుగ్రహము ద్వారా మగవారి జాతి నుండే అతని భార్యను ఆమెతో ప్రేమానురాగాలు వెలుబుచ్చటానికి,ఆమె సామిప్యాన్ని ఆరబెట్టకుండా ఉండటానికి,ఆమెతో అలవాటు అవటానికి పునరుత్పత్తిలో ఉన్న దైవ వివేకమును నిరూపించటానికి సృష్టించాడు.

• لا يليق بالأفضل الأكمل الأشرف من المخلوقات وهو الإنسان أن يشتغل بعبادة الأخس والأرذل من الحجارة والخشب وغيرها من الآلهة الباطلة.
సృష్టిరాసుల్లో శ్రేష్టమైవ,పరిపూర్ణమైన,గౌరవోన్నతుడైన మానవునికి అసత్య దైవాల్లోంచి హీనమైన దిగజారిన రాళ్ళ,కట్టెల,ఇతర వాటి ఆరాధనలో నిమగ్నమవ్వటం తగదు.

 
የይዘት ትርጉም አንቀጽ: (188) ምዕራፍ: ሱረቱ አል-አዕራፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት