Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (193) ምዕራፍ: አል-አዕራፍ
وَاِنْ تَدْعُوْهُمْ اِلَی الْهُدٰی لَا یَتَّبِعُوْكُمْ ؕ— سَوَآءٌ عَلَیْكُمْ اَدَعَوْتُمُوْهُمْ اَمْ اَنْتُمْ صَامِتُوْنَ ۟
ఓ ముష్రికులారా (సాటి కల్పించేవారా) ఒక వేళ మీరు అల్లాహ్ ను వదిలి మీరు ఆరాధ్య దైవాలుగా చేసుకున్న ఈ విగ్రహాలను సన్మార్గం వైపునకు పిలిస్తే వారు మీరు దేని వైపునైతే పిలిచారో దాన్ని స్వీకరించరు. మిమ్మల్ని అనుసరించరు. వారి ముందు దానికొరకు (సన్మార్గం కొరకు) పిలవటం,మరియు మీరు దాని నుండి మౌనంగా ఉండటం రెండూ సమానము. ఎందుకంటే అవి కేవలం బుద్ధి లేని,వినలేని,మాట్లాడలేని జీవం లేని స్థిర రాసులు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• في الآيات بيان جهل من يقصد النبي صلى الله عليه وسلم ويدعوه لحصول نفع أو دفع ضر؛ لأن النفع إنما يحصل من قِبَلِ ما أرسل به من البشارة والنذارة.
ప్రయోజనం పొందటానికి లేదా నష్టమును దూరం చేయటానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించుకుని ఆయనను మొరపెట్టుకునే వారి అజ్ఞానము యొక్క ప్రకటన ఆయతుల్లో ఉన్నది. ఎందుకంటే ప్రయోజనం అన్నది ఆయన దేనినిచ్చి పంపించబడ్డారో ఆ శుభవార్త మరియు హెచ్చరిక ద్వారా కలుగుతుంది.

• جعل الله بمنَّته من نوع الرجل زوجه؛ ليألفها ولا يجفو قربها ويأنس بها؛ لتتحقق الحكمة الإلهية في التناسل.
అల్లాహ్ తన అనుగ్రహము ద్వారా మగవారి జాతి నుండే అతని భార్యను ఆమెతో ప్రేమానురాగాలు వెలుబుచ్చటానికి,ఆమె సామిప్యాన్ని ఆరబెట్టకుండా ఉండటానికి,ఆమెతో అలవాటు అవటానికి పునరుత్పత్తిలో ఉన్న దైవ వివేకమును నిరూపించటానికి సృష్టించాడు.

• لا يليق بالأفضل الأكمل الأشرف من المخلوقات وهو الإنسان أن يشتغل بعبادة الأخس والأرذل من الحجارة والخشب وغيرها من الآلهة الباطلة.
సృష్టిరాసుల్లో శ్రేష్టమైవ,పరిపూర్ణమైన,గౌరవోన్నతుడైన మానవునికి అసత్య దైవాల్లోంచి హీనమైన దిగజారిన రాళ్ళ,కట్టెల,ఇతర వాటి ఆరాధనలో నిమగ్నమవ్వటం తగదు.

 
የይዘት ትርጉም አንቀጽ: (193) ምዕራፍ: አል-አዕራፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት