የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (194) ምዕራፍ: ሱረቱ አል-አዕራፍ
اِنَّ الَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ عِبَادٌ اَمْثَالُكُمْ فَادْعُوْهُمْ فَلْیَسْتَجِیْبُوْا لَكُمْ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
ఓ ముష్రికులారా నిశ్చయంగా మీరు ఎవరినైతే అల్లాహ్ ను వదిలి మొరపెట్టుకుంటున్నారో వారందరు అల్లాహ్ కొరకు సృష్టించబడినవారు,ఆయన ఆదీనంలో ఉండేవారు. వారు ఈ విషయంలో మీ లాంటి వారే దీనికి తోడు మీరే ఉన్నత స్థితిలో ఉన్నారు ; ఎందుకంటే మీరు మాట్లాడగలిగే,నడవగలిగే,చూడగలిగే జీవం కలిగినవారు. మరియు మీ విగ్రహాలు అలా లేవు (జీవం లేనివి). అయితే మీరు వారిని మొరపెట్టుకోండి. మీరు వారికి మొరపెట్టుకున్న వాటిలో సత్యవంతులే అయితే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• في الآيات بيان جهل من يقصد النبي صلى الله عليه وسلم ويدعوه لحصول نفع أو دفع ضر؛ لأن النفع إنما يحصل من قِبَلِ ما أرسل به من البشارة والنذارة.
ప్రయోజనం పొందటానికి లేదా నష్టమును దూరం చేయటానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించుకుని ఆయనను మొరపెట్టుకునే వారి అజ్ఞానము యొక్క ప్రకటన ఆయతుల్లో ఉన్నది. ఎందుకంటే ప్రయోజనం అన్నది ఆయన దేనినిచ్చి పంపించబడ్డారో ఆ శుభవార్త మరియు హెచ్చరిక ద్వారా కలుగుతుంది.

• جعل الله بمنَّته من نوع الرجل زوجه؛ ليألفها ولا يجفو قربها ويأنس بها؛ لتتحقق الحكمة الإلهية في التناسل.
అల్లాహ్ తన అనుగ్రహము ద్వారా మగవారి జాతి నుండే అతని భార్యను ఆమెతో ప్రేమానురాగాలు వెలుబుచ్చటానికి,ఆమె సామిప్యాన్ని ఆరబెట్టకుండా ఉండటానికి,ఆమెతో అలవాటు అవటానికి పునరుత్పత్తిలో ఉన్న దైవ వివేకమును నిరూపించటానికి సృష్టించాడు.

• لا يليق بالأفضل الأكمل الأشرف من المخلوقات وهو الإنسان أن يشتغل بعبادة الأخس والأرذل من الحجارة والخشب وغيرها من الآلهة الباطلة.
సృష్టిరాసుల్లో శ్రేష్టమైవ,పరిపూర్ణమైన,గౌరవోన్నతుడైన మానవునికి అసత్య దైవాల్లోంచి హీనమైన దిగజారిన రాళ్ళ,కట్టెల,ఇతర వాటి ఆరాధనలో నిమగ్నమవ్వటం తగదు.

 
የይዘት ትርጉም አንቀጽ: (194) ምዕራፍ: ሱረቱ አል-አዕራፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት