የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (45) ምዕራፍ: ሱረቱ አል-አዕራፍ
الَّذِیْنَ یَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ وَیَبْغُوْنَهَا عِوَجًا ۚ— وَهُمْ بِالْاٰخِرَةِ كٰفِرُوْنَ ۟ۘ
ఈ దుర్మార్గులందరు స్వయంగా అల్లాహ్ మార్గము నుండి విముఖత చూపేవారు,ఇతరులను కూడా వాటి పట్ల విముఖత చూపటానికి ఉసిగొల్పేవారు. సత్య మార్గము పై ప్రజలు నడవకుండా ఉండేటట్లు వంకరుగా అయిపోవాలని కోరుకునేవారు. వారు పరలోకం కొరకు సిద్దం కాకుండా ఉండి తిరస్కరించారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• عدم الإيمان بالبعث سبب مباشر للإقبال على الشهوات.
మరణాంతర జీవితంపై విశ్వాసం లేకపోవటం మనోవాంఛనలకు లోనవటానికి ప్రత్యక్ష కారణం.

• يتيقن الناس يوم القيامة تحقق وعد الله لأهل طاعته، وتحقق وعيده للكافرين.
అల్లాహ్ యొక్క వాగ్ధానము ఆయనపై విధేయత చూపే వారి కొరకు నెరవేరటంను,అవిశ్వాసపరుల కొరకు ఆయన హెచ్చరిక నెరవేరటంను ప్రజలు ప్రళయదినాన నమ్ముతారు.

• الناس يوم القيامة فريقان: فريق في الجنة وفريق في النار، وبينهما فريق في مكان وسط لتساوي حسناتهم وسيئاتهم، ومصيرهم إلى الجنة.
ప్రజలు ప్రళయదినాన రెండు వర్గాలుగా ఉంటారు : ఒక వర్గం స్వర్గంలో ఇంకొక వర్గం నరకంలో ఉంటుంది. వారిద్దరి మధ్య ఒక వర్గం వారి పుణ్యాలు,పాపాలు సమానంగా ఉండటం వలన మధ్య ప్రదేశంలో ఉంటుంది. వారు స్వర్గానికి చేరుతారు.

• على الذين يملكون المال والجاه وكثرة الأتباع أن يعلموا أن هذا كله لن يغني عنهم من الله شيئًا، ولن ينجيهم من عذاب الله.
ధనము,పెద్దరికం,అనుసరించే వారు అధికంగా కలవారు ఇవన్నీ అల్లాహ్ నుండి కాపాడలేవని,అల్లాహ్ శిక్ష నుండి రక్షించలేవని వారు తప్పకుండా గుర్తించాలి.

 
የይዘት ትርጉም አንቀጽ: (45) ምዕራፍ: ሱረቱ አል-አዕራፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት