Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (75) ምዕራፍ: አል-አዕራፍ
قَالَ الْمَلَاُ الَّذِیْنَ اسْتَكْبَرُوْا مِنْ قَوْمِهٖ لِلَّذِیْنَ اسْتُضْعِفُوْا لِمَنْ اٰمَنَ مِنْهُمْ اَتَعْلَمُوْنَ اَنَّ صٰلِحًا مُّرْسَلٌ مِّنْ رَّبِّهٖ ؕ— قَالُوْۤا اِنَّا بِمَاۤ اُرْسِلَ بِهٖ مُؤْمِنُوْنَ ۟
అతని జాతి వారిలోంచి గర్వానికి లోనైన నాయకులు,పెద్దవారు అతని జాతి వారిలోంచి వారు బలహీనులుగా భావించే విశ్వాసపరులతో ఇలా అన్నారు : ఓ విశ్వాసపరులారా సాలిహ్ అల్లాహ్ తరుపునుండి పంపించబడిన ప్రవక్తనన్న విషయం నిజంగానే మీకు తెలుసా?. బలహీన వర్గమైన విశ్వాసపరులు వారికి ఇలా సమాధానమిచ్చారు : సాలిహ్ మా వద్దకు ఇచ్చి పంపించబడిన దానిని మేము నిజమని నమ్ముతున్నాము,దృవీకరిస్తున్నాము,విధేయత చూపుతున్నాము,ఆయన ధర్మ శాసనాలను ఆచరిస్తున్నాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الاستكبار يتولد غالبًا من كثرة المال والجاه، وقلة المال والجاه تحمل على الإيمان والتصديق والانقياد غالبًا.
ధనము,స్థానము నుండి ఎక్కువగా అహంకారము జన్మిస్తుంది. ధనము,స్థానము తక్కువగా ఉండటం విశ్వాసము,నమ్మకము,విధేయత చూపటంపై ఎక్కువగా ప్రేరేపిస్తుంది.

• جواز البناء الرفيع كالقصور ونحوها؛ لأن من آثار النعمة: البناء الحسن مع شكر المنعم.
భవనాలు వాటి లాంటి ఇతరత్రా ఎత్తైన నిర్మాణాలు చేయటం ధర్మసమ్మతమే. ఎందుకంటే అనుగ్రహించిన వారికి కృతజ్ఞత తెలుపుకోవటంతో పాటు మంచి నిర్మాణమును నిర్మించటం అనుగ్రహ సూచనల్లోంచిది.

• الغالب في دعوة الأنبياء أن يبادر الضعفاء والفقراء إلى الإصغاء لكلمة الحق التي جاؤوا بها، وأما السادة والزعماء فيتمردون ويستعلون عليها.
ఎక్కువగా ప్రవక్తల సందేశప్రచారం లో వారు బలహీనులను,పేదలను వారు తీసుకుని వచ్చిన సత్య వాక్యాన్ని శ్రద్ధతో వినటం వైపునకు పిలుస్తారు. సర్దారులు,నాయకుల విషయానికొస్తే వారు అవిధేయత చూపుతారు,దాని పై అహంకారమును ప్రదర్శిస్తారు.

• قد يعم عذاب الله المجتمع كله إذا كثر فيه الخَبَث، وعُدم فيه الإنكار.
సమాజంలో చెడు ఎక్కువై అందులో దాని విరోధము లేకుండా పోతే అల్లాహ్ యొక్క శిక్ష పూర్తి సమాజంపై వచ్చి పడుతుంది.

 
የይዘት ትርጉም አንቀጽ: (75) ምዕራፍ: አል-አዕራፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት