የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (79) ምዕራፍ: ሱረቱ አል-አዕራፍ
فَتَوَلّٰی عَنْهُمْ وَقَالَ یٰقَوْمِ لَقَدْ اَبْلَغْتُكُمْ رِسَالَةَ رَبِّیْ وَنَصَحْتُ لَكُمْ وَلٰكِنْ لَّا تُحِبُّوْنَ النّٰصِحِیْنَ ۟
సాలిహ్ అలైహిస్సలాం తన జాతి వారి స్వీకారము నుండి నిరాశులైన తరువాత వారి నుండి ముఖము త్రిప్పుకున్నారు. మరియు వారితో ఇలా అన్నారు : ఓ నా జాతి వారా అల్లాహ్ మీకు చేరవేయమని నాకు ఇచ్చిన ఆదేశాలను మీకు చేరవేశాను. మరియు మీ కొరకు ఆశిస్తూ,భయపడుతూ మిమ్మల్ని ఉపదేశించాను. కాని మీకు మేలును చూపించటానికి మిమ్మల్ని చెడు నుండి దూరంగా ఉంచటమును ఆశిస్తూ ఉపదేశించే వారిని మీరు ఇష్టపడటం లేదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الاستكبار يتولد غالبًا من كثرة المال والجاه، وقلة المال والجاه تحمل على الإيمان والتصديق والانقياد غالبًا.
ధనము,స్థానము నుండి ఎక్కువగా అహంకారము జన్మిస్తుంది. ధనము,స్థానము తక్కువగా ఉండటం విశ్వాసము,నమ్మకము,విధేయత చూపటంపై ఎక్కువగా ప్రేరేపిస్తుంది.

• جواز البناء الرفيع كالقصور ونحوها؛ لأن من آثار النعمة: البناء الحسن مع شكر المنعم.
భవనాలు వాటి లాంటి ఇతరత్రా ఎత్తైన నిర్మాణాలు చేయటం ధర్మసమ్మతమే. ఎందుకంటే అనుగ్రహించిన వారికి కృతజ్ఞత తెలుపుకోవటంతో పాటు మంచి నిర్మాణమును నిర్మించటం అనుగ్రహ సూచనల్లోంచిది.

• الغالب في دعوة الأنبياء أن يبادر الضعفاء والفقراء إلى الإصغاء لكلمة الحق التي جاؤوا بها، وأما السادة والزعماء فيتمردون ويستعلون عليها.
ఎక్కువగా ప్రవక్తల సందేశప్రచారం లో వారు బలహీనులను,పేదలను వారు తీసుకుని వచ్చిన సత్య వాక్యాన్ని శ్రద్ధతో వినటం వైపునకు పిలుస్తారు. సర్దారులు,నాయకుల విషయానికొస్తే వారు అవిధేయత చూపుతారు,దాని పై అహంకారమును ప్రదర్శిస్తారు.

• قد يعم عذاب الله المجتمع كله إذا كثر فيه الخَبَث، وعُدم فيه الإنكار.
సమాజంలో చెడు ఎక్కువై అందులో దాని విరోధము లేకుండా పోతే అల్లాహ్ యొక్క శిక్ష పూర్తి సమాజంపై వచ్చి పడుతుంది.

 
የይዘት ትርጉም አንቀጽ: (79) ምዕራፍ: ሱረቱ አል-አዕራፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት