Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (105) ምዕራፍ: አት-ተውባህ
وَقُلِ اعْمَلُوْا فَسَیَرَی اللّٰهُ عَمَلَكُمْ وَرَسُوْلُهٗ وَالْمُؤْمِنُوْنَ ؕ— وَسَتُرَدُّوْنَ اِلٰی عٰلِمِ الْغَیْبِ وَالشَّهَادَةِ فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟ۚ
ఓ ప్రవక్తా పవిత్ర యుద్ధము నుండి వెనుక ఉండిపోయి తమ పాపము నుండి పశ్చాత్తాప్పడిన వీరందరితో మీరు ఇలా పలకండి : మీరు కోల్పోయిన నష్టమును పూర్తి చేయండి,మరియు మీరు మీ ఆచరణలను అల్లాహ్ కొరకు ప్రత్యేకించండి,మరియు మీరు ఆయనకు ఇష్టమైన కార్యాలనే చేయండి.అల్లాహ్,ఆయన ప్రవక్త,విశ్వాసపరులు మీ కర్మలను తొందరలోనే చూస్తారు.మరియు మీరు తొందరలోనే ప్రళయదినాన అన్నీ విషయాల గురించి జ్ఞానము కలిగిన మీ ప్రభువు వైపునకు మరలించబడుతారు.అయితే మీరు గోప్యంగా ఉంచుతున్నవి,బహిర్గతం చేస్తున్నవి ఆయనకు తెలుసు.మరియు ఆయన తొందరలోనే ఇహలోకములో మీరు చేస్తున్న కర్మల గురించి తెలియపరుస్తాడు.వాటి పరంగానే మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• فضل المسارعة إلى الإيمان، والهجرة في سبيل الله، ونصرة الدين، واتباع طريق السلف الصالح.
విశ్వాసమును కనబరచటం వైపునకు త్వరపడటం,అల్లాహ్ మార్గములో హిజ్రత్ (వలసపోవటం) చేయటం,ధర్మానికి తోడ్పడటం,పుణ్యాత్ములైన పూర్వికుల మార్గమును అనుసరించటం యొక్క ప్రాముఖ్యత.

• استئثار الله عز وجل بعلم الغيب، فلا يعلم أحد ما في القلوب إلا الله.
అగోచర విషయాల జ్ఞానము అల్లాహ్ అజ్జ వజల్ల కే ప్రత్యేకము.హృదయాల్లో ఉన్నవి అల్లాహ్ కి తప్ప వేరే వారికి తెలియదు.

• الرجاء لأهل المعاصي من المؤمنين بتوبة الله عليهم ومغفرته لهم إن تابوا وأصلحوا عملهم.
విశ్వాసపరుల్లోంచి పాపానికి పాల్పడిన వారి కొరకు ఒక ఆశ ఒక వేళ వారు పశ్చాత్తాపము చెంది తమ కర్మలను సంస్కరించుకుంటే అల్లాహ్ వారి పశ్చాత్తాపమును స్వీకరించి వారిని మన్నిస్తాడని.

• وجوب الزكاة وبيان فضلها وأثرها في تنمية المال وتطهير النفوس من البخل وغيره من الآفات.
జకాతు అనివార్యం అవ్వటం,దాని ప్రాముఖ్యత ప్రకటన,మరియు దాని ప్రభావము సంపద పెరగటంలో,పిసినారితనం,ఇతర ఆపదల నుంచి హృదయాలను పరిశుద్ధపరచటం.

 
የይዘት ትርጉም አንቀጽ: (105) ምዕራፍ: አት-ተውባህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት