للإطلاع على الموقع بحلته الجديدة

ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - فهرس التراجم


ترجمة معاني آية: (78) سورة: النساء
اَیْنَمَا تَكُوْنُوْا یُدْرِكْكُّمُ الْمَوْتُ وَلَوْ كُنْتُمْ فِیْ بُرُوْجٍ مُّشَیَّدَةٍ ؕ— وَاِنْ تُصِبْهُمْ حَسَنَةٌ یَّقُوْلُوْا هٰذِهٖ مِنْ عِنْدِ اللّٰهِ ۚ— وَاِنْ تُصِبْهُمْ سَیِّئَةٌ یَّقُوْلُوْا هٰذِهٖ مِنْ عِنْدِكَ ؕ— قُلْ كُلٌّ مِّنْ عِنْدِ اللّٰهِ ؕ— فَمَالِ هٰۤؤُلَآءِ الْقَوْمِ لَا یَكَادُوْنَ یَفْقَهُوْنَ حَدِیْثًا ۟
మీ సమయం ఆసన్నమైనప్పుడు మీరు ఎక్కడున్నా మీకు మరణం వచ్చి తీరుతుంది. ఒక వేళ మీరు యుద్ద మైదానము నుండి దూరంగా ఉన్న దృఢమైన భవనముల్లో ఉన్నా. ఒక వేళ ఈ కపటులకు వారికి సంతోషము కలిగించే సంతానము గాని,అధికంగా ఆహారోపాధి గాని కలిగితే వారు ఇది అల్లాహ్ వద్ద నుండి అని పలుకుతారు. ఒక వేళ వారికి సంతానములో లేదా ఆహారోపాధిలో బాధ కలిగితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అపశకునంగా భావిస్తారు. మరియు ఈ కీడు నీ వలన జరిగింది అని అనేవారు. ఓ ప్రవక్త వారందరిని ఖండిస్తూ ఇలా పలకండి : ఈ ప్రతీ ఆనందము,బాధ అల్లాహ్ నిర్ణయం మరియు ఆయన విధి వ్రాత వలన. ఈ మాటలు వెలువడే (మాట్లాడే) వీరందరు వారి కొరకు మీ మాటలను అర్ధం చేసుకోలేకపోతున్నారు ఎందుకు ?!
التفاسير العربية:
من فوائد الآيات في هذه الصفحة:
• وجوب القتال لإعلاء كلمة الله ونصرة المستضعفين، وذم الخوف والجبن والاعتراض على أحكام الله.
అల్లాహ్ వాక్కును ఉన్నత శిఖరాలకు చేరవేయటానికి మరియు బలహీనులకు సహాయం చేయటానికి యుద్ధం తప్పనిసరి అవటం మరియు అల్లాహ్ ఆదేశముల విషయంలో భయపడటం,పిరికతనం,విముఖత చూపటం యొక్క దూషణ.

• الدار الآخرة خير من الدنيا وما فيها من متاع وشهوات لمن اتقى الله تعالى وعمل بطاعته.
అల్లాహ్ తఆలాతో భయపడి,ఆయన విధేయతకు అనుగుణంగా ఆచరించే వారి కొరకు పరలోక నివాసము ఇహలోకము మరియు అందులో ఉన్న సామగ్రి,కోరికల కన్న మేలైనది.

• الخير والشر كله بقدر الله، وقد يبتلي الله عباده ببعض السوء في الدنيا لأسباب، منها: ذنوبهم ومعاصيهم.
మంచి మరియు చెడు అంతా అల్లాహ్ విధి వ్రాత ప్రకారం ఉంటుంది. మరియు అల్లాహ్ తన దాసులను కొన్ని కారణాల వలన ఇహలోకంలో కొన్ని కీడుల ద్వారా పరీక్షిస్తాడు. వారి పాపములు,వారి అవిధేయ కార్యాలు వాటిలో నుండే.

 
ترجمة معاني آية: (78) سورة: النساء
فهرس السور رقم الصفحة
 
ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - فهرس التراجم

صادرة عن مركز تفسير للدراسات القرآنية.

إغلاق