ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - فهرس التراجم


ترجمة معاني آية: (47) سورة: المائدة
وَلْیَحْكُمْ اَهْلُ الْاِنْجِیْلِ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فِیْهِ ؕ— وَمَنْ لَّمْ یَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓىِٕكَ هُمُ الْفٰسِقُوْنَ ۟
మరియు క్రైస్తవులు ఇంజీలులో అల్లాహ్ అవతరింపజేసిన దాన్ని విశ్వసించాలి మరియు వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపబడక మునుపు వారు అందులో వచ్చిన నిజాల వాటి విషయంలో దాని ప్రకారమే తీర్పునివ్వాలి. మరియు ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన వాటి ప్రకారంగా తీర్పునివ్వరో వారందరు అల్లాహ్ విధేయత నుండి వైదొలగినవారు మరియు సత్యమును విడిచినవారు,అసత్యము వైపునకు వాలినవారు.
التفاسير العربية:
من فوائد الآيات في هذه الصفحة:
• الأنبياء متفقون في أصول الدين مع وجود بعض الفروق بين شرائعهم في الفروع.
దైవ ప్రవక్తలు ఫురూ విషయంలో తమ షరీఅత్ లలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికి ధర్మ నియమాల్లో (ఉసూల్ విషయంలో) ఒక్కటే.

• وجوب تحكيم شرع الله والإعراض عمّا عداه من الأهواء.
అల్లాహ్ ధర్మ శాసనం ప్రకారం తీర్పునివ్వటం మరియు అవి కాకుండా వేరేవైన మనోవాంఛల నుండి విముఖత చూపటం తప్పనిసరి.

• ذم التحاكم إلى أحكام أهل الجاهلية وأعرافهم.
అజ్ఞానుల తీర్పులను వారి ఆచారాలను ఖండించటం జరిగింది.

 
ترجمة معاني آية: (47) سورة: المائدة
فهرس السور رقم الصفحة
 
ترجمة معاني القرآن الكريم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - فهرس التراجم

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

إغلاق