আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - অনুবাদসমূহৰ সূচীপত্ৰ


অৰ্থানুবাদ আয়াত: (48) ছুৰা: ছুৰা আন-নূৰ
وَاِذَا دُعُوْۤا اِلَی اللّٰهِ وَرَسُوْلِهٖ لِیَحْكُمَ بَیْنَهُمْ اِذَا فَرِیْقٌ مِّنْهُمْ مُّعْرِضُوْنَ ۟
ఈ కపటులందరు అల్లాహ్ వైపునకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు వారు తగాదా పడుతున్న దాని విషయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పునివ్వటానికి పిలవబడినప్పుడు వారు తమ కపటత్వం వలన ఆయన తీర్పు నుండి విముఖత చూపేవారు.
আৰবী তাফছীৰসমূহ:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• تنوّع المخلوقات دليل على قدرة الله.
సృష్టితాల యొక్క వైవిధ్యం అల్లాహ్ సామర్ధ్యమునకు ఆధారం.

• من صفات المنافقين الإعراض عن حكم الله إلا إن كان الحكم في صالحهم، ومن صفاتهم مرض القلب والشك، وسوء الظن بالله.
తీర్పు తమకు అనుకూలంగా ఉంటే తప్ప అల్లాహ్ తీర్పు నుండి విముఖత చూపటం కపట విశ్వాసుల లక్షణాల్లోంచిది,ఇంకా వారి లక్షణాల్లోంచి హృదయ రోగము, సందేహము,అల్లాహ్ పై అప నమ్మకము.

• طاعة الله ورسوله والخوف من الله من أسباب الفوز في الدارين.
అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విధేయత మరియు అల్లాహ్ నుండి భయపడటం రెండు నివాసాల్లో (ఇహపరాల్లో) సాఫల్యమునకు కారణాల్లోంచివి.

• الحلف على الكذب سلوك معروف عند المنافقين.
అబద్దపు ప్రమాణం చేయటం కపటవాదులలో బాగా తెలిసిన ప్రవర్తన.

 
অৰ্থানুবাদ আয়াত: (48) ছুৰা: ছুৰা আন-নূৰ
ছুৰাৰ তালিকা পৃষ্ঠা নং
 
আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

বন্ধ