Qurani Kərimin mənaca tərcüməsi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Tərcumənin mündəricatı


Mənaların tərcüməsi Ayə: (8) Surə: əl-Beyyinə
جَزَآؤُهُمْ عِنْدَ رَبِّهِمْ جَنّٰتُ عَدْنٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ— رَضِیَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ ؕ— ذٰلِكَ لِمَنْ خَشِیَ رَبَّهٗ ۟۠
వారి ప్రతిఫలం పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన వారి ప్రభువు వద్ద స్వర్గ వనాలు కలవు వాటి భవనముల మరియు వాటి వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో శాశ్వతంగా నివాసముంటారు. అల్లాహ్ వారు ఆయనను విశ్వసించి ఆయనకు విధేయత చూపటం వలన వారి నుండి సంతుష్టపడినాడు. మరియు వారు ఆయన నుండి పొందిన ఆయన కారుణ్యము నుండి సంతృప్తి చెందినారు. ఈ కారుణ్యమును తన ప్రభువు నుండి భయపడి ఆయన ఆదేశించిన వాటిని పాటించి ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉన్న వాడు పొందుతాడు.
Ərəbcə təfsirlər:
Bu səhifədə olan ayələrdən faydalar:
• خشية الله سبب في رضاه عن عبده.
అవిశ్వాసపరులు చెడ్డ సృష్టి మరియు విశ్వాసపరులు మంచి సృష్టి.

• شهادة الأرض على أعمال بني آدم.
అల్లాహ్ భయము ఆయన దాసుని నుండి ఆయన ప్రసన్నత చెందటానికి కారణమగును.

• الكفار شرّ الخليقة، والمؤمنون خيرها.
ఆదమ్ సంతతి కర్మలపై నేల సాక్ష్యం పలకటం.

 
Mənaların tərcüməsi Ayə: (8) Surə: əl-Beyyinə
Surələrin mündəricatı Səhifənin rəqəmi
 
Qurani Kərimin mənaca tərcüməsi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Tərcumənin mündəricatı

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Bağlamaq