Translation of the Meanings of the Noble Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Translations’ Index


Translation of the meanings Ayah: (5) Surah: Al-Feel
فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّاْكُوْلٍ ۟۠
అప్పుడు అల్లాహ్ వారిని పశువులు తిని తొక్కి వేసిన పంట ఆకుల వలె చేశాడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• خسران من لم يتصفوا بالإيمان وعمل الصالحات، والتواصي بالحق، والتواصي بالصبر.
విశ్వాసమును,సత్కర్మలను చేయటమును,సత్యము గురించి సహనము గురించి ఒకరినొకరు బోధించటం వంటి గుణములను కలగని వారి నష్టము.

• تحريم الهَمْز واللَّمْز في الناس.
ప్రజల విషయంలో చాడీలు చెప్పటం మరియు దెప్పిపొడవటం నిషేదము.

• دفاع الله عن بيته الحرام، وهذا من الأمن الذي قضاه الله له.
అల్లాహ్ తన పరిశుద్ధ గృహము తరుపు నుండి నిరొధించటం. మరియు ఇది అల్లాహ్ దాని కొరకు నిర్ణయించినటువంటి శాంతి.

 
Translation of the meanings Ayah: (5) Surah: Al-Feel
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Translations’ Index

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

close