Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Ayah: (14) Surah: An-Noor
وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَیْكُمْ وَرَحْمَتُهٗ فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ لَمَسَّكُمْ فِیْ مَاۤ اَفَضْتُمْ فِیْهِ عَذَابٌ عَظِیْمٌ ۟ۚ
ఓ విశ్వాసపరులారా మీపై అల్లాహ్ అనుగ్రహించకుండా ఉంటే,మీపై శిక్షను శీఘ్రంగా దించకుండా ఆయన కరుణ మీపై లేకుంటే ,మీలో నుండి తౌబా చేసిన వారి తౌబా స్వీకరించకుండా ఉంటే విశ్వాసుల తల్లి పై అబద్దము,అపనిందపాలు చేసే విషయంలో మీరు మునిగిపోయిన కారణంగా ఘోరమైన శిక్ష మీకు కలిగేది.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• تركيز المنافقين على هدم مراكز الثقة في المجتمع المسلم بإشاعة الاتهامات الباطلة.
కపటులు అసత్యపు నిందలను వ్యాపింపజేయటం ద్వారా ముస్లిం సమాజంలోని స్వచ్చంద సంస్థలను నాశనం చేయటంపై దృష్టిని సారించారు.

• المنافقون قد يستدرجون بعض المؤمنين لمشاركتهم في أعمالهم.
కపటవిశ్వాసులు కొంతమంది విశ్వాసపరులకి వారి కర్మల్లో భాగస్వాములవటం వలన క్రమం క్రమంగా దగ్గర కావచ్చు.

• تكريم أم المؤمنين عائشة رضي الله عنها بتبرئتها من فوق سبع سماوات.
విశ్వాసుల తల్లి ఆయిషా రజియల్లాహు అన్హా ను సప్తాకాశములపై ఆమె నిర్దోషత్వమును తెలపటం ద్వార గౌరవించటం జరిగింది.

• ضرورة التثبت تجاه الشائعات.
వదంతులు నెలకొన్న పక్షంలో ధ్రువీకరించవలసిన ఆవశ్యకత.

 
Translation of the meanings Ayah: (14) Surah: An-Noor
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close