Translation of the Meanings of the Noble Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Translations’ Index


Translation of the meanings Ayah: (164) Surah: An-Nisā’
وَرُسُلًا قَدْ قَصَصْنٰهُمْ عَلَیْكَ مِنْ قَبْلُ وَرُسُلًا لَّمْ نَقْصُصْهُمْ عَلَیْكَ ؕ— وَكَلَّمَ اللّٰهُ مُوْسٰی تَكْلِیْمًا ۟ۚ
మరియు మేము కొంత మంది ప్రవక్తలను పంపించి వారి గాధలను ఖుర్ఆన్ లో మీకు తెలియపరిచాము. మరియు కొంత మంది ప్రవక్తలను పంపించి వారి గాధలను మీకు అందులో తెలియపరచలేదు. మరియు మేము వారి ప్రస్తావనను విజ్ఞత కొరకు అందులో వదిలివేశాము. మరియు అల్లాహ్ మూసాతో దైవ దౌత్యం ద్వారా ఎటువంటి ఆధారము లేకుండా పరిశుద్దుడైన ఆయనకు తగిన విధంగా వాస్తవంగా మూసా కు గౌరవంగా మాట్లాడాడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• إثبات النبوة والرسالة في شأن نوح وإبراهيم وغيرِهما مِن ذرياتهما ممن ذكرهم الله وممن لم يذكر أخبارهم لحكمة يعلمها سبحانه.
నూహ్ అలైహిస్సలాం మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు వారిరువురి సంతానములో నుంచి ఇతరులు అల్లాహ్ ప్రస్తావించిన వారు మరియు పరిశుద్దుడైన ఆయన తనకు తెలిసిన విజ్ఞత వలన ప్రస్తావించ లేదో వారి విషయంలో దైవ దౌత్యము మరియు సందేశహరత నిరూపణ.

• إثبات صفة الكلام لله تعالى على وجه يليق بذاته وجلاله، فقد كلّم الله تعالى نبيه موسى عليه السلام.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు ఆయన ఉనికికి మరియు ఆయన ఔన్నత్యానికి తగిన విధంగా మాట్లాడే గుణము యొక్క నిరూపణ. నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్త అయిన మూసా అలైహిస్సలాంతో మాట్లాడాడు.

• تسلية النبي محمد عليه الصلاة والسلام ببيان أن الله تعالى يشهد على صدق دعواه في كونه نبيًّا، وكذلك تشهد الملائكة.
మహోన్నతుడైన అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాను ప్రవక్త అన్న వాదనలో సత్యవంతులు అవటంపై సాక్ష్యం పలుకుతున్నాడని ప్రకటించటం ద్వారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు ఓదార్పు ఉన్నది మరియు అలాగే దైవదూతలు సాక్ష్యం పలుకుతున్నవి.

 
Translation of the meanings Ayah: (164) Surah: An-Nisā’
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Translations’ Index

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

close