Translation of the Meanings of the Noble Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Translations’ Index


Translation of the meanings Ayah: (23) Surah: Al-Hadīd
لِّكَیْلَا تَاْسَوْا عَلٰی مَا فَاتَكُمْ وَلَا تَفْرَحُوْا بِمَاۤ اٰتٰىكُمْ ؕ— وَاللّٰهُ لَا یُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُوْرِ ۟ۙ
మరియు ఓ ప్రజలారా ఇదంతా మీరు కోల్పోయిన దానిపై మీరు బాధపడకుండా ఉండటానికి మరియు మీకు ఆయన ప్రసాదించిన అనుగ్రహాలపై మీరు గర్వానికి లోనయ్యే సంతోషమును పొందకుండా ఉండటానికి. నిశ్ఛయంగా అల్లాహ్, అల్లాహ్ ప్రసాదించిన వాటిపై ప్రజల ముందు గర్వానికి,అహంకారమునకు లోనయ్యే ప్రతీ వ్యక్తిని ఇష్టపడడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• الزهد في الدنيا وما فيها من شهوات، والترغيب في الآخرة وما فيها من نعيم دائم يُعينان على سلوك الصراط المستقيم.
ఇహలోకము,అందుగల వాంఛల పట్ల వైరాగ్యం మరియు పరలోకం,అందుగల శాశ్వత అనుగ్రహాల పట్ల ఆసక్తి ఋజుమార్గాన్ని అవలంభించడంలో తోడ్పడుతాయి.

• وجوب الإيمان بالقدر.
తఖ్ధీర్ పై విశ్వాసమును కనబరచటం తప్పనిసరి.

• من فوائد الإيمان بالقدر عدم الحزن على ما فات من حظوظ الدنيا.
ప్రాపంచిక భాగములను కోల్పోవటంపై బాధ లేక పోవటం తఖ్దీర్ పై విశ్వాసము యొక్క ప్రయోజనం.

• البخل والأمر به خصلتان ذميمتان لا يتصف بهما المؤمن.
పిసినారితనం మరియు దాని గురించి ఆదేశించటం రెండు దూషించదగిన లక్షణాలు. అవి రెండు విశ్వాసపరునిలో ఉండవు.

 
Translation of the meanings Ayah: (23) Surah: Al-Hadīd
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Translations’ Index

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

close