Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Ayah: (38) Surah: At-Tawbah
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا مَا لَكُمْ اِذَا قِیْلَ لَكُمُ انْفِرُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ اثَّاقَلْتُمْ اِلَی الْاَرْضِ ؕ— اَرَضِیْتُمْ بِالْحَیٰوةِ الدُّنْیَا مِنَ الْاٰخِرَةِ ۚ— فَمَا مَتَاعُ الْحَیٰوةِ الدُّنْیَا فِی الْاٰخِرَةِ اِلَّا قَلِیْلٌ ۟
ఓ అల్లాహ్ పై,ఆయన ప్రవక్త పై విశ్వాసమును కనబరచి వారి కొరకు ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని ఆచరించే వారా మీకు ఏమయింది మీ శతృవులతో పోరాడటం కొరకు అల్లాహ్ మార్గంలో జిహాద్ వైపునకు మీరు పిలవబడినప్పుడు మీరు బద్దకిస్తున్నారు. మరియు మీరు మీ ఇళ్ళల్లోనే ఉండిపోవటం వైపు మొగ్గు చూపుతున్నారు ?.ఏమీ మీరు తనవంతుగా అంతమైపోయి నశించిపోయే ఇహలోక జీవిత సామగ్రిని అల్లాహ్ తన మార్గంలో పోరాడే వారి కొరకు సిద్ధం చేసి ఉంచిన పరలోక శాస్వత అనుగ్రహాలకు బదులుగా కోరుకుంటున్నారా (ఇష్టపడుతున్నారా) ?.ఇహలోక జీవిత సామగ్రి పరలోకము ముందు చాలా అల్పమైనది.అయితే శాస్వతమైన దానికి బదులుగా అంతమైపోయే దాన్ని,గొప్పదానికి బదులుగా అల్పమైన దాన్ని ఎంచుకోవటం ఒక బుద్ధి మంతుడికి ఎలా తగదు ?.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• العادات المخالفة للشرع بالاستمرار عليها دونما إنكار لها يزول قبحها عن النفوس، وربما ظُن أنها عادات حسنة.
ధర్మానికి విరుద్ధమైన అలవాట్లను నిరాకరించకుండా వాటిపై కొనసాగటం మనస్సుల నుండి వాటి వికారమును దూరం చేస్తుంది,అనేక సార్లు అవి మంచి అలవాట్లు అనిపిస్తాయి.

• عدم النفير في حال الاستنفار من كبائر الذنوب الموجبة لأشد العقاب، لما فيها من المضار الشديدة.
అత్యవసర పరిస్థితుల్లో జిహాద్ కొరకు బయలుదేరకపోవటం కష్టాలు ఉన్న తీవ్రమైన శిక్షను అనివార్యం చేసే మహా పాపము.

• فضيلة السكينة، وأنها من تمام نعمة الله على العبد في أوقات الشدائد والمخاوف التي تطيش فيها الأفئدة، وأنها تكون على حسب معرفة العبد بربه، وثقته بوعده الصادق، وبحسب إيمانه وشجاعته.
ప్రశాంతత ప్రాముఖ్యత,మరియు క్లిష్టమైన సమయాల్లో,మనస్సులు ఉప్పొంగే భయానక ప్రదేశాల్లో దాసునిపై అల్లాహ్ అనుగ్రహం పరిపూర్ణం అవ్వటం,మరియు అది దాసుడు తన ప్రభువును గుర్తించే ప్రకారం మరియు ఆయన సత్య వాగ్దానము పై అతని నమ్మకము ప్రకారము ఉంటుంది.మరియు అతని విశ్వాసము,అతని ధైర్యము ప్రకారము ఉంటుంది.

• أن الحزن قد يعرض لخواص عباد الله الصدِّيقين وخاصة عند الخوف على فوات مصلحة عامة.
అల్లాహ్ యొక్క సత్య దాసులపై దుఖం బహిర్గతమవుతుంది.ప్రత్యేకించి సాధారణ ప్రయోజనాలను కోల్పోవటంపై కలిగే భయాందోళనల సమయంలో బహిర్గతమవుతుంది.

 
Translation of the meanings Ayah: (38) Surah: At-Tawbah
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close