Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation - Abder-Rahim ibn Muhammad * - Translations’ Index

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Translation of the meanings Ayah: (101) Surah: Al-An‘ām
بَدِیْعُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— اَنّٰی یَكُوْنُ لَهٗ وَلَدٌ وَّلَمْ تَكُنْ لَّهٗ صَاحِبَةٌ ؕ— وَخَلَقَ كُلَّ شَیْءٍ ۚ— وَهُوَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟
ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా ఆరంభించిన వాడు[1]. నిశ్చయంగా, ఆయనకు జీవన సహవాసియే (భార్యయే) లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉండగలడు?[2] మరియు ప్రతి దానిని ఆయనే సృష్టించాడు[3]. మరియు ఆయనే ప్రతి విషయం గురించి బాగా తెలిసినవాడు.
[1] బదీ'ఉ (అల్-బదీ'ఉ): ఆరంభకుడు, చూడండి, 2:117. [2] చూడండి, 2:116 మరియు 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 6, 'హదీస్' నం. 9. [3] చూడండి, 4:117, 19:44, 34:41, 36:60.
Arabic explanations of the Qur’an:
 
Translation of the meanings Ayah: (101) Surah: Al-An‘ām
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation - Abder-Rahim ibn Muhammad - Translations’ Index

Translation of the Quran meanings into Telugu by Maulana Abder-Rahim ibn Muhammad.

close