Traducción de los significados del Sagrado Corán - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Índice de traducciones


Traducción de significados Versículo: (234) Capítulo: Sura Al-Baqara
وَالَّذِیْنَ یُتَوَفَّوْنَ مِنْكُمْ وَیَذَرُوْنَ اَزْوَاجًا یَّتَرَبَّصْنَ بِاَنْفُسِهِنَّ اَرْبَعَةَ اَشْهُرٍ وَّعَشْرًا ۚ— فَاِذَا بَلَغْنَ اَجَلَهُنَّ فَلَا جُنَاحَ عَلَیْكُمْ فِیْمَا فَعَلْنَ فِیْۤ اَنْفُسِهِنَّ بِالْمَعْرُوْفِ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ ۟
మరియు ఎవరైతే తమ వెనుక గర్భిణీలు కాని భార్యలను వదలి మరణిస్తారో,అటువంటి స్త్రీలు నాలుగు మాసాల పది రోజుల గడువు వరకు తమను తాము తప్పనిసరిగా ఆపుకోవాలి.వారు ఆ దినముల్లో తమ భర్త ఇంటి నుండి బయటకు రావటం నుండి,అలంకరణ నుండి,వివాహం నుండి ఆగి ఉండాలి.ఈ గడువు పూర్తైనప్పుడు ఓ సంరక్షకులారా వారు (ఆ స్త్రీలు) తమ తరుపు నుండి ఆ గడువులో వారింపబడిన వాటిని ధర్మపరంగా,సమాజంలో గుర్తింపు పొందిన విధంగా సంస్కారమైన విధానంలో చేస్తే మీ పై ఎటువంటి దోషం లేదు.మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కు బాగా తెలుసు.మీ బాహ్యంలో,మీ అంతరంగంలో ఉన్నవి ఏవీ ఆయనకు గోప్యం కావు.త్వరలోనే ఆయన దాని పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• مشروعية العِدة على من توفي عنها زوجها بأن تمتنع عن الزينة والزواج مدة أربعة أشهر وعشرة أيام.
భర్త చనిపోయిన భార్యలు (వితంతువులు) అలంకరణ నుండి,వివాహము నుండి దూరంగా ఉండే గడువు (యిద్దత్) నాలుగు మాసముల పది దినములు ధర్మబద్దంగా చేయబడినది.

• معرفة المؤمن باطلاع الله عليه تَحْمِلُه على الحذر منه تعالى والوقوف عند حدوده.
విశ్వాసపరుడు అల్లాహ్ తనను గమనించి ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంటే అది అతనికి అల్లాహ్ తో భయపడడానికి,ఆయన హద్దుల వద్ద ఆగటానికి దోహద పడుతుంది.

• الحث على المعاملة بالمعروف بين الأزواج والأقارب، وأن يكون العفو والمسامحة أساس تعاملهم فيما بينهم.
భార్యాభర్తల మధ్య,బంధువుల మధ్య సత్ప్రవర్తన గురించి ప్రోత్సహించటం,క్షమాపణ, పరస్పర మన్నింపుల వైఖరి వారి మధ్య సత్ప్రవర్తనకు పునాది కావాలి.

 
Traducción de significados Versículo: (234) Capítulo: Sura Al-Baqara
Índice de Capítulos Número de página
 
Traducción de los significados del Sagrado Corán - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Índice de traducciones

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Cerrar