Traducción de los significados del Sagrado Corán - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Índice de traducciones


Traducción de significados Versículo: (280) Capítulo: Sura Al-Baqara
وَاِنْ كَانَ ذُوْ عُسْرَةٍ فَنَظِرَةٌ اِلٰی مَیْسَرَةٍ ؕ— وَاَنْ تَصَدَّقُوْا خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
మీ వద్ద తీసుకున్న రుణాన్ని వాపసు చేయమని మీరు డిమాండు చేస్తున్న వ్యక్తి ఒక వేళ కష్టాల్లో ఉండి, రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే, అతడు డబ్బు సంపాదించి, మీ అప్పు చెల్లించే వరకు మీరు అతడిని రుణం వాపసు చేయమని అడగడం మానేయండి. మరియు అల్లాహ్ దృష్టిలో దాని విలువ మీకు తెలిస్తే, మీ అప్పులో కొంత భాగాన్ని దానంగా పరిగణించి, దానిని డిమాండ్ చేయకుండా అతడికి దానం చేయడంలో మీ కొరకు శుభం ఉన్నది.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• من أعظم الكبائر أكل الربا، ولهذا توعد الله تعالى آكله بالحرب وبالمحق في الدنيا والتخبط في الآخرة.
అత్యంత తీవ్రమైన ఘోర పాపాలలో ఒక ఘోరమైన పాపం వడ్డీ తినడం. ఈ కారణంగా, అల్లాహ్ వడ్డీ తినే వాడిని యుద్ధానికి,ఇహలోకంలో నష్టానికి మరియు పరలోకంలో గందరగోళానికి గురి కావడానికి తయారుగా ఉండమని హెచ్చరించాడు.

• الالتزام بأحكام الشرع في المعاملات المالية ينزل البركة والنماء فيها.
వ్యాపార లావాదేవీలలో పవిత్ర షరీఅహ్ చట్టాన్ని అనుసరిస్తే, అల్లాహ్ యొక్క ఆశీర్వాదం మరియు వృద్ధి లభిస్తుంది.

• فضل الصبر على المعسر، والتخفيف عنه بالتصدق عليه ببعض الدَّين أو كله.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిపై సహనం చూపడం మరియు అతనికి ఇచ్చిన అప్పును పాక్షికంగా లేదా పూర్తిగా క్షమించడం ద్వారా అతనికి సౌలభ్యాన్ని కలగ జేయడం అనేది ఒక ఉత్తమమైన ఆచరణ.

 
Traducción de significados Versículo: (280) Capítulo: Sura Al-Baqara
Índice de Capítulos Número de página
 
Traducción de los significados del Sagrado Corán - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Índice de traducciones

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Cerrar