Traducción de los significados del Sagrado Corán - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Índice de traducciones


Traducción de significados Versículo: (36) Capítulo: Sura Al-Baqara
فَاَزَلَّهُمَا الشَّیْطٰنُ عَنْهَا فَاَخْرَجَهُمَا مِمَّا كَانَا فِیْهِ ۪— وَقُلْنَا اهْبِطُوْا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۚ— وَلَكُمْ فِی الْاَرْضِ مُسْتَقَرٌّ وَّمَتَاعٌ اِلٰی حِیْنٍ ۟
షైతాన్ వారిరువురిని పెడత్రోవ పట్టించడానికి (వారి మనసులలో) ప్రేరేపిస్తూ మరియు(నిషేధించిన చెట్టువైపు) ఆకర్షిస్తూ ఉన్నాడు. చివరికి వారికి నిషేధించిన చెట్టు నుంచి తినే పొరపాటుకు మరియు నేరానికి లోను చేశాడు.కనుక అల్లాహ్ వారికి ఫలితంగా వారు నివసిస్తున్న స్వర్గం నుంచి బహిష్కరించాడు.మరియు అల్లాహ్ వారితో మరియు షైతానుతో ఇలా అన్నాడు: మీరంతా భూలోకానికి దిగిపోండి మీరు ఒండొకరిపట్ల విరోధులు మరియు మీ కొరకు భూమిపై ఒక నిర్ణీత సమయం నివసించటం నిర్ధారించబడింది. దానిలోని మంచివాటితో లబ్ది పొందుతూ మీ చివరి ఘడియ వరకు ప్రళయం సంభవించే వరకు అక్కడే గడప వలసి ఉంటుంది.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• الواجب على المؤمن إذا خفيت عليه حكمة الله في بعض خلقه وأَمْرِهِ أن يسلِّم لله في خلقه وأَمْرِهِ.
ఒక విశ్వాసిపై అల్లాహ్ యొక్క సృష్టితాల మరియు ఆదేశాల పరమార్ధం తెలియనప్పుడు వాటి సృష్టిని మరియు ఆదేశాలను శిరసావహించటం తప్పనిసరి.

• رَفَعَ القرآن الكريم منزلة العلم، وجعله سببًا للتفضيل بين الخلق.
దివ్యఖుర్ఆన్ జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని పెంచింది.మరియు జ్ఞానాన్ని సృష్టిరాశులలో గౌరవ ప్రతిష్టతలకు కొలమానంగా పరిగణించింది.

• الكِبْرُ هو رأس المعاصي، وأساس كل بلاء ينزل بالخلق، وهو أول معصية عُصِيَ الله بها.
గర్వమే ప్రతి అవిధేయతకు మూలం మరియు సృష్టిరాశులపై అవతరించే ప్రతి ఆపదకు మూలకారకం మరియు ఇదే అల్లాహ్ విషయంలో అవిధేయతకు పాల్పడిన మొట్టమొదటి నేరం.

 
Traducción de significados Versículo: (36) Capítulo: Sura Al-Baqara
Índice de Capítulos Número de página
 
Traducción de los significados del Sagrado Corán - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Índice de traducciones

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Cerrar