Check out the new design

Traducción de los significados del Sagrado Corán - La traducción telugu del abreviado de la exégesis del Noble Corán * - Índice de traducciones


Traducción de significados Versículo: (116) Capítulo: Al-Tawba
اِنَّ اللّٰهَ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— یُحْیٖ وَیُمِیْتُ ؕ— وَمَا لَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ مِنْ وَّلِیٍّ وَّلَا نَصِیْرٍ ۟
నిశ్చయంగా ఆకాశముల సామ్రాజ్యాధికారము,భూ మండల సామ్రాజ్యాధికారము అల్లాహ్ కొరకే.ఆ రెండింటిలో ఆయనకు సాటి ఎవరూ లేరు.ఆ రెండటిలో గోప్యంగా ఉండే ఏ వస్తువు ఆయన నుండి గోప్యంగా ఉండదు.ఎవరిని ఆయన జీవింపజేయదలచుకుంటే అతనిని జీవింపజేస్తాడు.ఎవరిని ఆయన మరణింపజేయదలచుకుంటే అతనిని మరణింపజేస్తాడు.ఓ ప్రజలారా మీ వ్యవహారాలను పరిరక్షించడానికి పరిరక్షకుడు, మీ నుండి చెడును నిరోధించటానికి ,మీ శతృవులకు వ్యతిరేకముగా మీకు సహాయం చేయటాని సహాయకుడు అల్లాహ్ తప్ప ఇంకెవ్వరూ లేరూ.
Las Exégesis Árabes:
Beneficios de los versículos de esta página:
• بطلان الاحتجاج على جواز الاستغفار للمشركين بفعل إبراهيم عليه السلام.
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం చర్యను బట్టి ముష్రికుల కొరకు మన్నింపు వేడుకోవటం సమ్మతము అని వాదించటం సరికాదు.

• أن الذنوب والمعاصي هي سبب المصائب والخذلان وعدم التوفيق.
నిశ్ఛయంగా పాపకార్యాలు,అవిధేయకార్యాలు ఆపదలకు,పరాభవమునకు,దౌర్భాగ్యమునకు కారణము.

• أن الله هو مالك الملك، وهو ولينا، ولا ولي ولا نصير لنا من دونه.
నిశ్చయంగా అల్లాహ్ ఆయనే సామ్రాజ్యమునకు యజమాని.మరియు ఆయనే మన సంరక్షకుడు,ఆయన కాకుండా ఎవరూ మన కొరకు సంరక్షకుడు కానీ,సహాయకుడు కానీ లేడు.

• بيان فضل أصحاب النبي صلى الله عليه وسلم على سائر الناس.
ప్రజలందరి పై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల ప్రాముఖ్యత ప్రకటన.

 
Traducción de significados Versículo: (116) Capítulo: Al-Tawba
Índice de Capítulos Número de página
 
Traducción de los significados del Sagrado Corán - La traducción telugu del abreviado de la exégesis del Noble Corán - Índice de traducciones

Emitido por el Centro Tafsir de Estudios Coránicos.

Cerrar