Check out the new design

Traducción de los significados del Sagrado Corán - Traducción Telugu- Abder-Rahim ibn Muhammad * - Índice de traducciones

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Traducción de significados Versículo: (16) Capítulo: Al-Nisaa
وَالَّذٰنِ یَاْتِیٰنِهَا مِنْكُمْ فَاٰذُوْهُمَا ۚ— فَاِنْ تَابَا وَاَصْلَحَا فَاَعْرِضُوْا عَنْهُمَا ؕ— اِنَّ اللّٰهَ كَانَ تَوَّابًا رَّحِیْمًا ۟
మరియు మీలో ఏ ఇద్దరూ (స్త్రీలు గానీ, పురుషులు గానీ) దీనికి (వ్యభిచారానికి) పాల్పడితే వారిద్దరినీ శిక్షించండి. వారు పశ్చాత్తాప పడి తమ ప్రవర్తనను సవరించుకుంటే వారిని విడిచిపెట్టండి. నిశ్చయంగా, అల్లాహ్ యే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రదాత[1].
[1] ఇది వ్యభిచార నేరానికి సంబంధించిన తొలి ఆదేశం. చూడండి 24:2 మరియు 4:25. స్త్రీ-పురుషుల లైంగిక సంబంధాలే కాక, స్త్రీ-స్త్రీ, లేక పురుష-పురుష లైంగిక సంబంధాలు కూడా శిక్షింపదగినవే!
Las Exégesis Árabes:
 
Traducción de significados Versículo: (16) Capítulo: Al-Nisaa
Índice de Capítulos Número de página
 
Traducción de los significados del Sagrado Corán - Traducción Telugu- Abder-Rahim ibn Muhammad - Índice de traducciones

Traducción por Abder-Rahim ibn Muhammad.

Cerrar