ترجمهٔ معانی قرآن کریم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - لیست ترجمه ها


ترجمهٔ معانی آیه: (13) سوره: سوره شورى
شَرَعَ لَكُمْ مِّنَ الدِّیْنِ مَا وَصّٰی بِهٖ نُوْحًا وَّالَّذِیْۤ اَوْحَیْنَاۤ اِلَیْكَ وَمَا وَصَّیْنَا بِهٖۤ اِبْرٰهِیْمَ وَمُوْسٰی وَعِیْسٰۤی اَنْ اَقِیْمُوا الدِّیْنَ وَلَا تَتَفَرَّقُوْا فِیْهِ ؕ— كَبُرَ عَلَی الْمُشْرِكِیْنَ مَا تَدْعُوْهُمْ اِلَیْهِ ؕ— اَللّٰهُ یَجْتَبِیْۤ اِلَیْهِ مَنْ یَّشَآءُ وَیَهْدِیْۤ اِلَیْهِ مَنْ یُّنِیْبُ ۟ؕ
మీ కొరకు నూహ్ అలైహిస్సలాంనకు దేనినైతే చేరవేసి ఆచరించమని మేము ఆదేశించామో ఆ ధర్మమునే ఆయన మీకు ధర్మబద్దము చేశాడు మరియు ఓ ప్రవక్తా దాన్ని మీకు దైవ వాణి ద్వారా చేరవేశాము. మరియు దేనినైతే చేరవేసి ఆచరించమని ఇబ్రాహీం,మూసా,ఈసా అలైహిముస్సలాంను మేము ఆదేశించినటువంటి దానినే మీ కొరకు ధర్మబద్దం చేశాము. మరియు దాని సారాంశము : మీరు ధర్మాన్ని నెలకోల్పండి, మరియు అందులో విభేదములను కలిగించటమును మీరు వదిలివేయండి. ముష్రికులపై మీరు వారిని పిలుస్తున్నటువంటి అల్లాహ్ తౌహీదు మరియు ఇతరుల ఆరాధనను వదిలివేయటం భారమైపోయింది. అల్లాహ్ తన దాసుల్లోంచి తాను తలచిన వారిని ఎంచుకుని తన ఆరాధన చేయటానికి మరియు తనపై విధేయత చూపటానికి భాగ్యమును కలిగిస్తాడు. మరియు వారిలో నుండి ఎవరైతే తమ పాపముల నుండి పశ్చాత్తాపముతో తన వైపునకు మరలే వారిని తన వైపునకు మార్గదర్శకం చేస్తాడు.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• دين الأنبياء في أصوله دين واحد.
ప్రవక్తల ధర్మము దాని మూలములలో ఒకే ధర్మము.

• أهمية وحدة الكلمة، وخطر الاختلاف فيها.
కలిమ ఒకటే అవటం యొక్క ప్రాముఖ్యత మరియు అందులో విభేదము యొక్క ప్రమాదం.

• من مقومات نجاح الدعوة إلى الله: صحة المبدأ، والاستقامة عليه، والبعد عن اتباع الأهواء، والعدل، والتركيز على المشترك، وترك الجدال العقيم، والتذكير بالمصير المشترك.
అల్లాహ్ వైపునకు పిలుపు విజయవంతం అయ్యే అంశములు : నియమము యొక్క ప్రామాణికత,మనోవాంచనలను అనుసరించటం నుండి దూరంగా ఉండటం,భాగస్వామిపై న్యాయము,దృష్టి సారించటం,నిరర్ధకమైన వాదనను వదిలివేయటం,పరిణామము ద్వారా భాగస్వామిని గుర్తు చేయటం.

 
ترجمهٔ معانی آیه: (13) سوره: سوره شورى
فهرست سوره ها شماره صفحه
 
ترجمهٔ معانی قرآن کریم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - لیست ترجمه ها

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بستن