ترجمهٔ معانی قرآن کریم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - لیست ترجمه ها


ترجمهٔ معانی آیه: (45) سوره: سوره انعام
فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِیْنَ ظَلَمُوْا ؕ— وَالْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۟
సత్యతిరస్కారులందరిని వినాశనమునకు గురి చేయటం ద్వారా, అల్లాహ్ యొక్క ప్రవక్తలకు సహాయం చేయటం ద్వారా సత్యతిరస్కారులందరిని కూకటి వ్రేళ్ళతో అంతమొందించటం జరిగింది.అల్లాహ్ శతృవులను అంతమొందించటంపై,అల్లాహ్ స్నేహితులకు సహాయం చేయటం పై కృతజ్ఞతలు,పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన ఏకైక అల్లాహ్ కొరకే.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• الأنبياء بشر، ليس لهم من خصائص الربوبية شيء البتة، ومهمَّتهم التبليغ، فهم لا يملكون تصرفًا في الكون، فلا يعلمون الغيب، ولا يملكون خزائن رزق ونحو ذلك.
దైవప్రవక్తలందరు మానవులే.వారికి ఏ మాత్రం దైవత్వం యొక్క లక్షణాలుండవు.సందేశాలను చేరవేయటం వారి బాధ్యత.వారికి విశ్వంలో ఎటువంటి అధికారం లేదు.వారికి అగోచర విషయాల గురించి జ్ఞానం లేదు.వారికి ఆహారఖజానాలు,అటువంటి వాటిపై అధికారం లేదు.

• اهتمام الداعية بأتباعه وخاصة أولئك الضعفاء الذين لا يبتغون سوى الحق، فعليه أن يقرِّبهم، ولا يقبل أن يبعدهم إرضاء للكفار.
సందేశ ప్రచారకులు తమను అనుసరించే వారిని ప్రత్యేకించి సత్యముని తప్ప వేరేవాటిని ఆశించని బలహీనులను దృష్టిలో పెట్టుకోవాలి.వారిని తమ అక్కువన చేర్చుకోవాలి.అవిశ్వాసపరులను సంతోషపెట్టటం కోసం వారిని దూరం చేయటం అంగీకరించకూడదు.

• إشارة الآية إلى أهمية العبادات التي تقع أول النهار وآخره.
ఆయతు ఉదయం,సాయంత్రం వేళల ఆరాధనల ప్రత్యేకతను సూచిస్తుంది.

 
ترجمهٔ معانی آیه: (45) سوره: سوره انعام
فهرست سوره ها شماره صفحه
 
ترجمهٔ معانی قرآن کریم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - لیست ترجمه ها

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بستن