Check out the new design

ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلغوی كتاب مختصر در تفسير قرآن كريم * - لیست ترجمه ها


ترجمهٔ معانی آیه: (145) سوره: اعراف
وَكَتَبْنَا لَهٗ فِی الْاَلْوَاحِ مِنْ كُلِّ شَیْءٍ مَّوْعِظَةً وَّتَفْصِیْلًا لِّكُلِّ شَیْءٍ ۚ— فَخُذْهَا بِقُوَّةٍ وَّاْمُرْ قَوْمَكَ یَاْخُذُوْا بِاَحْسَنِهَا ؕ— سَاُورِیْكُمْ دَارَ الْفٰسِقِیْنَ ۟
మరయు మేము ఇస్రాయీలు సంతతి వారికి అవసరమగు వారి ధార్మిక ఆదేశాల్లోంచి,వారి ప్రాపంచిక విషయాల్లోంచి,వారిలోంచి హితోపదేశమును గ్రహించే వారి కొరకు హితోపదేశమును,వివరణ అవసరమగు ఆదేశాల కొరకు వివరణను మూసాకు చెక్క పలకల్లో,ఇతర వాటిలో వ్రాసి ఇచ్చినాము. అయితే ఓ మూసా నీవు ఈ తౌరాతును శ్రద్ధతో,కష్టపడి పుచ్చుకో (శ్రద్ధతో,కష్టపడి వాటి ఆదేశాలను పాటించు). వాటిలోని ఆదేశాలు వేటి పుణ్యం అయితే అధికంగా ఉన్నదో వాటిని ఆదేశించబడిన వాటిని పరిపూర్ణంగా చేయటం,సహనం పాటించటం,మన్నించటం లాంటి వాటిలాగ ఉత్తమంగా పాటించమని నీ జాతి వారైన ఇస్రాయీలు సంతతి వారిని నీవు ఆదేశించు. నేను తొందరలోనే నా ఆదేశాన్ని వ్యతిరేకించిన వారి,నా విధేయత నుండి వైదొలగిన పరిణామమును,వారికి కలిగిన వినాశమును మీకు చూపిస్తాను.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• على العبد أن يكون من المُظْهِرين لإحسان الله وفضله عليه، فإن الشكر مقرون بالمزيد.
అల్లాహ్ ఉపకారమును,ఆయన అనుగ్రహమును దాసుడు వ్యక్తపరిచే వారిలోంచి తప్పకుండా అవ్వాలి. ఎందుకంటే కృతజ్ఞత తెలుపుకోవటం అధికంగా లభించటానికి ముడిపడి ఉంది.

• على العبد الأخذ بالأحسن في الأقوال والأفعال.
మాటల్లో,చేతల్లో దాసుడు ఉత్తమ విదానంను ఎంచుకోవటం అవసరం.

• يجب تلقي الشريعة بحزم وجد وعزم على الطاعة وتنفيذ ما ورد فيها من الصلاح والإصلاح ومنع الفساد والإفساد.
ధర్మాన్ని ఎంత గంభీరముతో దృడ సంకల్పముతో పొందటం అవసరమంటే అందులో వచ్చిన మేలును ,సంస్కరణను అవలంబించాలి,అందులో వచ్చే కీడును,చెడును సృష్టించటంను ఆపాలి.

• على العبد إذا أخطأ أو قصَّر في حق ربه أن يعترف بعظيم الجُرْم الذي أقدم عليه، وأنه لا ملجأ من الله في إقالة عثرته إلا إليه.
దాసుడు తన ప్రభువు హక్కులో ఏదైన తప్పుచేసి ఉంటే,లోపం చేసి ఉంటే తాను పాల్పడిన పెద్ద పాపమును అంగీకరించాలి. ఎందుకంటే తన పొరపాట్లను తొలగించటంలో అల్లాహ్ తప్ప వేరే ఆశ్రయం లేదు.

 
ترجمهٔ معانی آیه: (145) سوره: اعراف
فهرست سوره ها شماره صفحه
 
ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلغوی كتاب مختصر در تفسير قرآن كريم - لیست ترجمه ها

مرکز تفسیر و پژوهش‌های قرآنى آن را منتشر كرده است.

بستن