ترجمهٔ معانی قرآن کریم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - لیست ترجمه ها


ترجمهٔ معانی آیه: (181) سوره: سوره اعراف
وَمِمَّنْ خَلَقْنَاۤ اُمَّةٌ یَّهْدُوْنَ بِالْحَقِّ وَبِهٖ یَعْدِلُوْنَ ۟۠
మేము సృష్టించిన వారిలో స్వయంగా సత్యానికి అనుగుణంగా సన్మార్గమును పొందే,వారే కాకుండా ఇతరులు కూడా సన్మార్గం పొందటానికి దాని వైపున పిలిచే,దాని ద్వారా న్యాయ పూరితంగా,దుర్మార్గమునకు పాల్పడకుండా నిర్ణయం తీసుకునే ఒక సముదాయం (వర్గం) ఉన్నది.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• خلق الله للبشر آلات الإدراك والعلم - القلوب والأعين والآذان - لتحصيل المنافع ودفع المضار.
అల్లాహ్ మానవుని కొరకు గ్రహించే,తెలుసుకునే సాధనాలైన హృదయాలు,కళ్ళు,చెవులను ప్రయోజనాలను పొందటానికి,నష్టాలను తొలగించటానికి సృష్టించినాడు.

• الدعاء بأسماء الله الحسنى سبب في إجابة الدعاء، فيُدْعَى في كل مطلوب بما يناسب ذلك المطلوب، مثل: اللهمَّ تب عَلَيَّ يا تواب.
అల్లాహ్ యొక్క మంచి మంచి నామముల ద్వారా దుఆ చేయటం దుఆ స్వీకరించబడటానికి కారణమవును. అయితే కోరుకునే ప్రతి విషయంలో దానికి సరి అగు వాటి ద్వారా దుఆ చేయాలి. ఉదాహరణకి : ఓ మన్నించే వాడా నన్ను మన్నించు {اللهمَّ تب عَلَيَّ يا تواب}.

• التفكر في عظمة السماوات والأرض، والتوصل بهذا التفكر إلى أن الله تعالى هو المستحق للألوهية دون غيره؛ لأنه المنفرد بالصنع.
భూమ్యాకాశాల గొప్పతనం విషయంలో యోచన చేయటం ఆ యోచన ద్వారా అల్లాహ్ ఒక్కడే దైవత్వమునకు అర్హుడు అన్న విషయానికి చేరుకోవటం,ఎందుకంటే తయారు చేయటంలో (సృష్టించటంలో) ఆయన ఒక్కడే.

 
ترجمهٔ معانی آیه: (181) سوره: سوره اعراف
فهرست سوره ها شماره صفحه
 
ترجمهٔ معانی قرآن کریم - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - لیست ترجمه ها

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بستن