Check out the new design

ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلغوی كتاب مختصر در تفسير قرآن كريم * - لیست ترجمه ها


ترجمهٔ معانی آیه: (55) سوره: اعراف
اُدْعُوْا رَبَّكُمْ تَضَرُّعًا وَّخُفْیَةً ؕ— اِنَّهٗ لَا یُحِبُّ الْمُعْتَدِیْنَ ۟ۚ
ఓ విశ్వాసపరులారా సంపూర్ణ వినయం ద్వారా,గోప్యంగా వినమ్రత ద్వారా మీ యొక్క ప్రభువును వేడుకోండి. వేడుకోవటంలో చిత్తశుద్ధి కలవారై,ప్రదర్శించేవారు కాకుండా,ఆయన సుబహానహు తఆలాతో పాటు వేడుకోవటంలో ఇతరులను సాటి కల్పించేవారు కాకుండా (వేడుకోండి). నిశ్చయంగా వేడుకోవటంలో ఆయన హద్దులను దాటేవారిని ఆయన ఇష్టపడడు. వేడుకోవటంలో ఆయన హద్దులను దాటటంలో అత్యంత పెద్దదైనది ఏమిటంటే ముష్రికులు ఏవిధంగా చేసేవారో ఆ విధంగా వేడుకోవటంలో ఆయన సుబహానహు తఆలాతో పాటు ఇతరులను సాటి కల్పించటం.
تفسیرهای عربی:
از فواید آیات این صفحه:
• القرآن الكريم كتاب هداية فيه تفصيل ما تحتاج إليه البشرية، رحمة من الله وهداية لمن أقبل عليه بقلب صادق.
పవిత్ర ఖర్ఆన్ మానవాళికి ఏమి అవసరమో వివరించే మార్గదర్శక గ్రంధము. సత్య హృదయంతో దానిని అంగీకరించే వారికి అల్లాహ్ తరపు నుండి కారుణ్యము,మార్గదర్శకము.

• خلق الله السماوات والأرض في ستة أيام لحكمة أرادها سبحانه، ولو شاء لقال لها: كوني فكانت.
అల్లాహ్ తాను కోరుకున్న తత్వజ్ఞానము కొరకు భూమ్యాకాశాలను ఆరు దినములలో సృష్టించాడు. ఆయనే గనుక తలచుకుంటే వాటిని అయిపోమని ఆదేశించేవాడు అవి అయిపోయేవి.

• يتعين على المؤمنين دعاء الله تعالى بكل خشوع وتضرع حتى يستجيب لهم بفضله.
విశ్వాసపరులు అల్లాహ్ ను అన్ని రకాల వినయ వినమ్రతలతో ఆయన తన అనుగ్రహం ద్వారా వారి కొరకు స్వీకరించే వరకు ప్రార్ధించాలి.

• الفساد في الأرض بكل صوره وأشكاله منهيٌّ عنه.
అన్ని రకాల,అన్ని రూపాల్లో భూమిలో అల్లకల్లోలాలు రేకెత్తించటం వారించబడింది.

 
ترجمهٔ معانی آیه: (55) سوره: اعراف
فهرست سوره ها شماره صفحه
 
ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلغوی كتاب مختصر در تفسير قرآن كريم - لیست ترجمه ها

مرکز تفسیر و پژوهش‌های قرآنى آن را منتشر كرده است.

بستن