કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - ભાષાંતરોની અનુક્રમણિકા


શબ્દોનું ભાષાંતર આયત: (19) સૂરહ: ઈબ્રાહીમ
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِالْحَقِّ ؕ— اِنْ یَّشَاْ یُذْهِبْكُمْ وَیَاْتِ بِخَلْقٍ جَدِیْدٍ ۟ۙ
ఓ మానవుడా అల్లాహ్ ఆకాశములను మరియు భూమిని సత్యముతో సృష్టించాడని నీకు తెలియదా ?. అయితే ఆయన ఆ రెండింటిని వృధాగా సృష్టించ లేదు. ఓ ప్రజలారా ఒక వేళ ఆయన మిమ్మల్ని నసింపజేసి మీకు బదులుగా ఆయనను ఆరాధించే మరియు ఆయనపై విధేయత చూపే ఇతర సృష్టిని తీసుకుని రాదలచుకుంటే ఆయన మిమ్మల్ని నసింపజేసి ఆయనను ఆరాధించే మరియు ఆయనపై విధేయత చూపే ఇతర సృష్టిని తీసుకుని వస్తాడు.అప్పుడు ఆ విషయం ఆయనపై సులభమైనది మరియు తేలికైనది.
અરબી તફસીરો:
આયતોના ફાયદાઓ માંથી:
• بيان سوء عاقبة التابع والمتبوع إن اجتمعا على الباطل.
అనుసరించేవాడు మరియు అనుసరించబడేవాడి చెడ్డ పరిణామం ప్రకటన ఒక వేళ వారు అసత్యంపై కలిసి వస్తే.

• بيان أن الشيطان أكبر عدو لبني آدم، وأنه كاذب مخذول ضعيف، لا يملك لنفسه ولا لأتباعه شيئًا يوم القيامة.
షైతాను ఆదమ్ సంతతి కొరకు పెద్ద శతృవు అని మరియు అతడు అబద్దపరుడు,పరాభవం పాలయ్యేవాడు,బలహీనుడు అని,తన స్వయం కొరకు,తనను అనుసరించే వారి కొరకు ప్రళయదినాన దేని అధికారం ఉండదని ప్రకటన.

• اعتراف إبليس أن وعد الله تعالى هو الحق، وأن وعد الشيطان إنما هو محض الكذب.
మహోన్నతుడైన అల్లాహ్ వాగ్ధానం సత్యమైనదని మరియు షైతాను వాగ్ధానము కేవలం అసత్యమైనదని ఇబ్లీసు ప్రకటన.

• تشبيه كلمة التوحيد بالشجرة الطيبة الثمر، العالية الأغصان، الثابتة الجذور.
ఏకేశ్వర వాదం (తౌహీద్) పదమును స్థిర వ్రేళ్ళు,ఎత్తైన కొమ్మలు,మంచి ఫలాలు కల చెట్టుతో పోల్చబడింది.

 
શબ્દોનું ભાષાંતર આયત: (19) સૂરહ: ઈબ્રાહીમ
સૂરહ માટે અનુક્રમણિકા પેજ નંબર
 
કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - ભાષાંતરોની અનુક્રમણિકા

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

બંધ કરો