કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - ભાષાંતરોની અનુક્રમણિકા


શબ્દોનું ભાષાંતર આયત: (10) સૂરહ: અન્ નહલ
هُوَ الَّذِیْۤ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً لَّكُمْ مِّنْهُ شَرَابٌ وَّمِنْهُ شَجَرٌ فِیْهِ تُسِیْمُوْنَ ۟
పరిశుద్ధుడైన ఆయనే మేఘముల నుండి మీ కొరకు నీళ్ళను కురిపించాడు. ఆ నీటి నుండి మీరు త్రాగటానికి,మీ పశువులు త్రాగటానికి నీళ్ళు దొరుకును. దాని నుండి మీ పశువులు మేయటానికి మొక్కలు మొలకెత్తును.
અરબી તફસીરો:
આયતોના ફાયદાઓ માંથી:
• من عظمة الله أنه يخلق ما لا يعلمه جميع البشر في كل حين يريد سبحانه.
• పరిశుద్ధుడైన ఆయన కోరుకున్నప్పుడు మానవులందరికి తెలియని వాటిని సృష్టించటం అల్లాహ్ గొప్పతనము.

• خلق الله النجوم لزينة السماء، والهداية في ظلمات البر والبحر، ومعرفة الأوقات وحساب الأزمنة.
• అల్లాహ్ నక్షత్రాలను ఆకాశము అలంకరణకు,భూమి యొక్క,సముద్రము యొక్క చీకట్లలో మార్గం పొందటానికి,వేళలను మరియు కాలాల లెక్కను తెలుసుకోవటానికి సృష్టించాడు.

• الثناء والشكر على الله الذي أنعم علينا بما يصلح حياتنا ويعيننا على أفضل معيشة.
• పొగడ్తలు,కృతజ్ఞతలు ఆ అల్లాహ్ కే ఎవరైతే మన జీవితమునకు ప్రయోజనం కలిగించే వాటిని అనుగ్రహించాడో,ఉత్తమమైన జీవితమును పొందటానికి మాకు సహాయం చేశాడో.

• الله سبحانه أنعم علينا بتسخير البحر لتناول اللحوم (الأسماك)، واستخراج اللؤلؤ والمرجان، وللركوب، والتجارة، وغير ذلك من المصالح والمنافع.
• పరిశుద్ధుడైన అల్లాహ్ మాంసములను,చేపలను పొందటానికి,ముత్యాలను,పగడాలను వెలికి తీయటానికి,ప్రయాణము చేయటానికి,వ్యాపారమునకు మరియు ఇతర ప్రయోజనముల కొరకు సముద్రమును ఉపయుక్తంగా చేసి మాపై అనుగ్రహించాడు.

 
શબ્દોનું ભાષાંતર આયત: (10) સૂરહ: અન્ નહલ
સૂરહ માટે અનુક્રમણિકા પેજ નંબર
 
કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - ભાષાંતરોની અનુક્રમણિકા

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

બંધ કરો