Check out the new design

Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (80) Sura: Al'taubah
اِسْتَغْفِرْ لَهُمْ اَوْ لَا تَسْتَغْفِرْ لَهُمْ ؕ— اِنْ تَسْتَغْفِرْ لَهُمْ سَبْعِیْنَ مَرَّةً فَلَنْ یَّغْفِرَ اللّٰهُ لَهُمْ ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ كَفَرُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الْفٰسِقِیْنَ ۟۠
ఓ ప్రవక్తా మీరు వారి కొరకు మన్నింపును వేడుకున్నా,వేడుకోకపోయిన.ఒక వేళ మీరు దాన్ని డబ్బై సార్లు వేడుకున్నా నిశ్చయంగా దాన్ని ఎక్కువ సార్లు వేడుకోవటం వారి కొరకు అల్లాహ్ మన్నింపును చేగూరదు.ఎందుకంటే వారు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను తిరస్కరించేవారు.మరియు అల్లాహ్ ఆయన ధర్మము నుండి కావాలని,ఉద్ధేశపూర్వకంగా వైదొలిగే వారికి సత్య భాగ్యమును కలిగించడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الكافر لا ينفعه الاستغفار ولا العمل ما دام كافرًا.
అవిశ్వాసపరునికి మన్నింపు గానీ,ఆచరణ గానీ అతడు అవిశ్వాసపరుడిగా ఉన్నంత వరకు ప్రయోజనం చేకూర్చదు.

• الآيات تدل على قصر نظر الإنسان، فهو ينظر غالبًا إلى الحال والواقع الذي هو فيه، ولا ينظر إلى المستقبل وما يتَمَخَّض عنه من أحداث.
ఆయతులు మానవుని దృష్టి యొక్క లోపమును చూపుతున్నాయి. ఎక్కువగా అతడు ఉన్న పరిస్థితి వైపే దృష్టిని ఉంచుతాడు.మరియు అతడు భవిష్యత్తు వైపునకు,సంఘటనల నుండి ఫలితం ఏమవుతుందో దాని వైపునకు చూడడు.

• التهاون بالطاعة إذا حضر وقتها سبب لعقوبة الله وتثبيطه للعبد عن فعلها وفضلها.
విధేయత పట్ల దాని సమయం ఆసన్నం అయినప్పుడు నిర్లక్ష్యం వహించటం అల్లాహ్ శిక్ష కొరకు, దాసునికి దాన్ని పాటించటం నుండి,దాని అనుగ్రహము నుండి ఆయన అదుపులో ఉంచటం కొరకు కారణము అవుతుంది.

• في الآيات دليل على مشروعية الصلاة على المؤمنين، وزيارة قبورهم والدعاء لهم بعد موتهم، كما كان النبي صلى الله عليه وسلم يفعل ذلك في المؤمنين.
ఆయతుల్లో విశ్వాసులు మరణించిన తరువాత వారి జనాజా నమాజు చదివించటం,వారి సమాదుల సందర్శన,వారి కొరకు దుఆ చేయటం ధర్మబద్ధం చేయబడినవి అనటానికి ఆధారం ఉన్నది.ఏ విదంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు విశ్వాసుల విషయంలో చేసేవారో.

 
Fassarar Ma'anoni Aya: (80) Sura: Al'taubah
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. - Teburin Bayani kan wasu Fassarori

Wanda aka buga a Cibiyar Tafsiri da karatuttukan AlƘur'ani.

Rufewa