Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu * - Daftar isi terjemahan


Terjemahan makna Ayah: (9) Surah: Yūsuf
١قْتُلُوْا یُوْسُفَ اَوِ اطْرَحُوْهُ اَرْضًا یَّخْلُ لَكُمْ وَجْهُ اَبِیْكُمْ وَتَكُوْنُوْا مِنْ بَعْدِهٖ قَوْمًا صٰلِحِیْنَ ۟
మీరు యూసుఫ్ ను హతమార్చండి లేదా అతన్ని దూర ప్రదేశంలో తీసుకెళ్ళి అదృశ్యం చేయండి అప్పుడు మీ తండ్రి ముఖము మీ కోసం ప్రత్యేకమైపోయి ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమిస్తారు.మీరు అతన్ని హతమార్చి లేదా అతన్ని అదృశ్యం చేసి తరువాత మీరు మీ పాపమునకు పశ్చాత్తాప్పడినప్పుడు మీరు సద్వర్తనులుగా అయిపోతారు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• ثبوت الرؤيا شرعًا، وجواز تعبيرها.
కల ధర్మబద్దంగా నిరూపించబడింది మరియు దాని తాత్పర్యం తెలియపరచటానికి అనుమతి ఉన్నది.

• مشروعية كتمان بعض الحقائق إن ترتب على إظهارها شيءٌ من الأذى.
కొన్ని వాస్తవాలను బహిర్గతం చేయటంలో ఏదైన కీడు సంభవించే భయం ఉంటే దాన్ని దాచిపెట్టడం ధర్మబద్దం చేయబడింది.

• بيان فضل ذرية آل إبراهيم واصطفائهم على الناس بالنبوة.
ఇబ్రాహీం సంతతి ప్రాముఖ్యత మరియు వారిని ఫ్రజలపై దైవదౌత్యం ద్వారా ఎన్నుకునే ప్రకటన.

• الميل إلى أحد الأبناء بالحب يورث العداوة والحسد بين الإِخوة.
కుమారుల్లో ఏ ఒకరి వైపు ప్రేమతో మొగ్గు చూపటం సోదరుల మధ్య శతృత్వమును,అసూయను కలిగిస్తుంది.

 
Terjemahan makna Ayah: (9) Surah: Yūsuf
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu - Daftar isi terjemahan

Diterbitkan oleh Markaz Tafsīr Li Ad-Dirasāt Al-Qur`āniyyah.

Tutup