Check out the new design

Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu * - Daftar isi terjemahan


Terjemahan makna Ayah: (33) Surah: An-Naḥl
هَلْ یَنْظُرُوْنَ اِلَّاۤ اَنْ تَاْتِیَهُمُ الْمَلٰٓىِٕكَةُ اَوْ یَاْتِیَ اَمْرُ رَبِّكَ ؕ— كَذٰلِكَ فَعَلَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ— وَمَا ظَلَمَهُمُ اللّٰهُ وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ یَظْلِمُوْنَ ۟
ఏమీ ? ఈ తిరస్కారులైన ముష్రికులందరు దైవదూతల్లోంచి మరణ దూత,అతని సహాయకులు వారి ప్రాణములను సేకరించటానికి,వారి ముఖములపై,వారి వీపులపై కొట్టడానికి వారి వద్దకు వచ్చేంత వరకు లేదా ఇహలోకములోనే శిక్ష ద్వారా వారిని నిర్మూలించటానికి అల్లాహ్ ఆదేశం వచ్చేంత వరకు నిరీక్షిస్తున్నారా ?. మక్కాలోని ముష్రికులు పాల్పడిన ఈ కార్యం లాంటి కార్యమును వారికన్న మనుపు ముష్రికులు పాల్పడ్డారు అప్పుడు అల్లాహ్ వారిని తుదిముట్టించాడు. ఆయన వారిని వినాశనమునకు గరి చేసినప్పుడు వారిపై హింసకు పాల్పడలేదు. కానీ వారే అల్లాహ్ పట్ల అవిశ్వాసం ద్వారా కావాలనే వినాశనమునకు కొనితెచ్చుకుని తమపై హింసకు పాల్పడ్డారు.
Tafsir berbahasa Arab:
Beberapa Faedah Ayat-ayat di Halaman Ini:
• فضيلة أهل العلم، وأنهم الناطقون بالحق في الدنيا ويوم يقوم الأشهاد، وأن لقولهم اعتبارًا عند الله وعند خلقه.
పరిజ్ఞానం కలవారి యొక్క గౌరవం ఏమిటంటే వారు ఇహలోకంలో సాక్ష్యాలిచ్చేవారు నిలబడే రోజున సత్యమును పలుకుతారు. మరియు అల్లాహ్ వద్ద,ఆయన సృష్టితాల వద్ద వారి మాటకు విలువ ఉంటుంది.

• من أدب الملائكة مع الله أنهم أسندوا العلم إلى الله دون أن يقولوا: إنا نعلم ما كنتم تعملون، وإشعارًا بأنهم ما علموا ذلك إلا بتعليم من الله تعالى.
అల్లాహ్ తో దైవదూతల సభ్యత ఏమిటంటే వారు నిశ్చయంగా మీకు తెలిసినది మాకు తెలుసు అని అనకుండా జ్ఞానము యొక్క సంబంధమును అల్లాహ్ వైపు చేశారు,ఇది మహోన్నతుడైన అల్లాహ్ బోధనతో మాత్రమే తాము తెలుసుకున్నామని పేర్కొన్నారు.

• من كرم الله وجوده أنه يعطي أهل الجنة كل ما تمنوه عليه، حتى إنه يُذَكِّرهم أشياء من النعيم لم تخطر على قلوبهم.
అల్లాహ్ యొక్క అనుగ్రహము,ఆయన ఔదార్యములోంచి ఆయన స్వర్గవాసులకు వారు కోరుకున్న వాటన్నింటిని ప్రసాధిస్తాడు చివరికి వారి మనసులలో తట్టని అనుగ్రహాలను కూడా వారికి ఆయన గుర్తు చేస్తాడు.

• العمل هو السبب والأصل في دخول الجنة والنجاة من النار، وذلك يحصل برحمة الله ومنَّته على المؤمنين لا بحولهم وقوتهم.
స్వర్గములోకి ప్రవేశించటానికి,నరకము నుండి విముక్తి చెందటానికి ఆచరణ యే కారణం,మూలము. మరియు అది విశ్వాసపరులకు వారి శక్తి,వారి సామర్ధ్యంతో కాకుండా అల్లాహ్ కారుణ్యం ద్వారా,ఆయన అనుగ్రహము ద్వారా లభించును

 
Terjemahan makna Ayah: (33) Surah: An-Naḥl
Daftar surah Nomor Halaman
 
Terjemahan makna Alquran Alkarim - Terjemahan Al-Mukhtaṣar fī Tafsīr Al-Qur`ān Al-Karīm ke bahasa Telugu - Daftar isi terjemahan

Diterbitkan oleh Markaz Tafsīr Li Ad-Dirasāt Al-Qur`āniyyah.

Tutup